ఏ కర్రీ వండినా సరే అందులో తప్పనిసరిగా ఉల్లిపాయలు ఉండాల్సిందే. ఎందుకంటే ఇవి వంటలకు మంచి రుచిని ఇస్తాయి.
మంది దీని బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు.
అందుకే చాలా మంది వీటిని వంటల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా కొందరు వీటిని సలాడ్‌లా కూడా తీసుకుంటారు.
మంది దీని బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు.
అయితే ఉల్లిపాయలపై నల్లటి మచ్చలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో మార్కెట్‌లో వచ్చే ఉల్లిపాయలపై ఇలాంటి మచ్చలు ఎక్కువ కనిపిస్తున్నాయి.
మంది దీని బారిన పడి ఇబ్బందులు పడుతున్నారు.
మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు ఉల్లిపాయలపై నల్లటి మచ్చలు ఉంటే, వాటిని తినడం ఆరోగ్యానికి మంచిదేనా? కాదా? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది. దాని గురించి తెలుసుకుందాం.
ఉల్లిపాయలపై ఉండే నల్లటి మచ్చలు అనేవి ఫంగస్. దీనిని ఆస్పెర్ గిల్లస్ నైగర్ అని అంటారంట. ఇది ఆరోగ్యానికి మంచిది కాదు.
ఈ ఫంగర్ అనేది ఎక్కువగా మట్టిలో ఉంటుంది. ఇది మానవులలో ఎక్కువ అలెర్జీలను కలిగిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
అందుకే ఇప్పటికే అలెర్జీ సమస్యలతో బాధపడే వారు అస్సలే నల్లటి మచ్చలు ఉన్న ఉల్లిపాయలను తినకూడదంట. ఇది సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.
అలాగే జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా నల్లటి మచ్చలు ఉన్న ఉల్లిపాయలను తినకూడదని చెబుతున్నారు వైద్య నిపుణులు.