PCOS గురించి ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాల్సిన 10 నిజాలివే!
Samatha
17 august 2025
Credit: Instagram
ప్రస్తుతం చాలా మంది అమ్మాయిలను వేధిస్తున్న అతి పెద్ద సమస్య పీసీఓఎస్. దీని వలన చాలా మంది ఇబ్బంది పడుతున్
నారు.
అయితే పీసీఓఎస్ గురించి ప్రతి ఆడపిల్లా తెలసుకోవాల్సిన 10 నిజాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అవి ఏమిటంటే.
పాలీసిస్టిక్ ఓవర్ సిండ్రోమ్ అనేది హార్మోన్ల సమస్యను సూచిస్తుంది. ఇది ఇతర క్లినికల్ లక్షణాలతో పాటు అండ
ాశయాల పరిమాణంలో పెరుగుదలకు దారి తీస్తుంది.
పీసీఓఎస్ సాధారణంగా ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వయసు మధ్య గల స్త్రీలలో కనిపిస్తుంది. యుక్తవయసు తర్వాత ఎప్పుడైనా రావచ్చు.
పాలిసిస్టిక్ ఓవెరియన్ వ్యాధి ఉన్న చాలా మంది స్త్రీలకు ఊబకాయం ఉన్నప్పటికీ ఇది సన్నగా ఉన్న స్త్రీలలో కూడా కనిపిస్తుంటుంది
.
ముఖంపై అధిక రోమాలు, ఆండ్రోజన్ హర్మోన్ స్థాయిలు పెరగడం వలన ముఖంపై అధికంగా రోమాలు వస్తాయంట.
పీసీఓఎస్ ఉన్న వారిలో క్రమరహిత బుుతుస్రావం ఉంటుంది. ఇదే కాకుండా థైరాయిడ్, ఒత్తిడి ఉన్నవారి
లో కూడా ఈ సమస్య ఉంటుంది.
ఏదైనా అండాశయ తిత్తి అంటే అది పీసీఓఎస్. ఇది అల్ట్రాసౌండ్ ప్రకారం కనీసం 12 ఫోలికల్స్ లేదా క్యూబిక్ సెంటీమటర్లకంటే ఎ
క్కువ చూపిస్తుంది.
పీసీఓఎస్ సమస్య ఉన్నవారు బరువు తగ్గడం అనేది ఒక సవాల్ అనే చెప్పాలి. కానీ ఇది జీవనశైలి మార్పుల వలన సాధ్యం కావచ్చును.
మరిన్ని వెబ్ స్టోరీస్
జెర్రీ శరీరంపై పాకడం శుభమా? అశుభమా?
రాఖీ పౌర్ణమి.. ఏ సమయంలో రాఖీ కట్టకూడదో తెలుసా?
మీ సోదరులకు రాఖీ కడుతున్నారా? పల్లెంలో తప్పక ఉండాల్సినవి ఇవే!