స్వీట్ తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమౌతుందో తెలుసా?

Samatha

14 july  2025

Credit: Instagram

స్వీట్స్ తినడం చాలా మందికి ఇష్టం ఉంటుంది. కానీ కొందరు స్వీట్ అతిగా తినరు మరికొందరు ఎక్కువగా స్వీట్ తింటుంటారు.

ఇక ఈ రోజుల్లో  ఏ చిన్న పార్టీ జరిగినా సరే అక్కడ స్వీట్ ఉంటడం కామన్, రసగుల్లా, లడ్డూ, పాయసం ఇలా ఏదైనా సరే స్వీటే.

అయితే కొంత మంది  స్వీట్ తిన్న వెంటనే వాటర్ తాగుతుంటారు. కాగా, ఇలా స్వీట్ తిన్న వెంటనే మంచినీరు తాగడం ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకుందాం.

చాలా మంది తెలిసి తెలియక స్వీట్ తిన్న వెంటనే నీరు తాగుతుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదంట.

స్వీట్ తిన్న  వెంటనే నీరు తాగడం వలన ఇది ఆరోగ్యంపై తీవ్రప్రభావం చూపుతుందంట. జీర్ణ వ్యవస్థకు హానికలిగిస్తుందంట.

స్వీట్ తిన్న వెంటనే నీరు తాగడం వలన ఇది రక్తంలోని చక్కరె స్థాయిలను పెంచుతుంది. అందువలన ఇది డయాబెటీస్ ఉన్నవారికి అస్సలే మంచిది కాదు.

అలాగే స్వీట్ తిన్న తర్వాత వెంటనే నీరు తాగడం వలన ఇది జీర్ణక్రియ నెమ్మదిగా సాగేలా చేస్తుంది. దీంతో గ్యాస్, ఎసిడిటి వంటి సమస్యలు తలెత్తుతాయంట.

అదే విధంగా స్వీట్ తిన్న వెంటనే నీరు తాగడం వలన బరువు పెరిగిపోతారంట. అందుకే స్వీట్ తిన్న 20 నిమిషాల తర్వాత నీరు తాగాలంట.