ప్రపంచంలోనే అతిపెద్ద చీమలు ఇవే!
Samatha
14 august 2025
Credit: Instagram
ప్రపంచంలో ఎన్నో జంతువులు, కీటకాలు, పక్షలు ఉంటాయి. అందులో చీమలు కూడా ఒకటి. అందరికీ చీమ అంటే చాలా చిన్న సైజులో ఉంటది అంటారు.
ఎందుకంటే చీమలు చాలా చిన్న సైజులో ఉంటాయి కాబట్టి, అయితే ప్రపంచంలో పెద్ద సైజు చీమలు కూడాఉన్నాయంట. అవి ఎక్కడున్నవో , అవి ఏవో ఇ
ప్పుడు తెలుసుకుందాం.
డైనోపోనెరా (జెయింట్ అమెజాన్ చీమ) ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఆడ చీమ. దీని సైజు 1.6 అంగులాళ పొడవు ఉంటుందంట.
ఆగ్నేసియాకు చెందిన కాంపోనోటస్ గిగాస్ ( జెయింట్ ఫారెస్ట్ చీమ) ఇది 1 అంగులం పొడవు ఉంటుందంట.
పాపోనెరా క్లావాటా ( బెల్లెట్ చీమ) ఇది చాలా భయంకరమైనది. కాటు వేస్తే నొప్పి ఎక్కువగా ఉంటుంద
ంట. దీని పొడవు 1.2 అంగుళాలు.
మైర్మెసియా గులోసా( ఆస్ట్రేలియన్ బుల్ డాగ్ చీమ) ఇది చాలా వేగవంతమైన చీమ. దీని అంగుళాలు 1.5. ఇది బాగా వేటాడుతుందంట.
ప్రాణాంతకమైన కుట్టడానికి ప్రసిద్ధి చెందిన చీమల్లో మైర్మెసియా పిలోసులా (జాక్ జంపర్ యాంట్ ) ఒకటి. ఇది 0.6 అంగుళాల
పొడవు ఉంటుంది.
ఉత్తర అమెరికాలోని అతి పెద్ద చీమల్లో కాంపోనోటస్ హెర్కులేనస్ చీమలు ఒకటి. ఇది దాదాపు 0.5 నుంచి 0.6 అంగుళాల పొడవు ఉంటాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
జెర్రీ శరీరంపై పాకడం శుభమా? అశుభమా?
రాఖీ పౌర్ణమి.. ఏ సమయంలో రాఖీ కట్టకూడదో తెలుసా?
మీ సోదరులకు రాఖీ కడుతున్నారా? పల్లెంలో తప్పక ఉండాల్సినవి ఇవే!