ఎప్పుడైనా ఆలోచించారా? నేలపై పడుకోవడం నిజంగా ఆరోగ్యానికి మంచిదేనా?

వారెవ్వా.. కొబ్బరి పువ్వులో ఇన్ని గుణాలు ఉన్నాయా?

image

samatha 

21 march 2025

Credit: Instagram

కొబ్బరి పువ్వు చూడని వారు ఎవరూ ఉండరు. మనం ఏదైనా పూజ చేసినప్పుడు కొబ్బరికాయ కొట్టగానే అందులో పువ్వు వస్తే చాలా సంతోషపడుతుంటాం.

కొబ్బరి పువ్వు చూడని వారు ఎవరూ ఉండరు. మనం ఏదైనా పూజ చేసినప్పుడు కొబ్బరికాయ కొట్టగానే అందులో పువ్వు వస్తే చాలా సంతోషపడుతుంటాం.

ఇక మన పెద్దవారు కొబ్బరి కాయలో పువ్వు వస్తే చాలా మంచిది. త్వరలో అదృష్టం కలిసి రావడమే కాకుండా, కోరిన కోరిక నెరవేరుతుంది అని చెబుతుంటారు.

ఇక మన పెద్దవారు కొబ్బరి కాయలో పువ్వు వస్తే చాలా మంచిది. త్వరలో అదృష్టం కలిసి రావడమే కాకుండా, కోరిన కోరిక నెరవేరుతుంది అని చెబుతుంటారు.

అయితే ఈ కొబ్బరి పువ్వ కోరికలు తీర్చడం ఏమో కానీ, దీని వలన అనే ఆరోగ్య  ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

అయితే ఈ కొబ్బరి పువ్వ కోరికలు తీర్చడం ఏమో కానీ, దీని వలన అనే ఆరోగ్య  ప్రయోజనాలు ఉన్నాయంట. అవి ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

కొబ్బరి పువ్వులో యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్ , యాంటీ ఫంగల్ , యాంటీ పరాసిటిక్ లక్షణాలు ఉంటాయంట. అందువల దీనిని తినడం వలన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందంట.

బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్నవారు దీనిని తినడం వలన ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుందంట. ఇందులో ఉండే ఫైబర్  ఎక్కువ సేపు ఆకలి లేకుండా చేస్తుంది.

వృద్ధాప్య ఛాయలను తగ్గించడం లో కొబ్బరి పువ్వు కీలక పాత్ర పోషిస్తుందంట.దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వలన చర్మంపై ఉన్న నల్లటి మచ్చటు, మడతలు పోయి చర్మం నిగారింపుగా ఉంటుందంట.

కొబ్బరి పువ్వు మూత్రపిండాలకు కూడా చాలా మేలు చేస్తుంది అంటున్నారు నిపుణులు. దీనిని ప్రతి రోజూ తీసుకోవడం వలన మూత్రాశయ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుందంట.

రోగనిరోధక శక్తి పెంచడానికి కూడా ఇది దోహద పడుతుందంట. అందువలన ప్రతి రోజూ తప్పకుండా కొబ్బరి పువ్వును తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.