బిర్యానీ తిన్నవెంటనే తినకూడని ఆహార పదార్థాలు ఇవే!
Samatha
17 july 2025
Credit: Instagram
బిర్యానీ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా లొట్టలేసుకొని మరి బిర్యానీ తింటుంటారు.
అయితే రుచికరమైన బిర్యానీ తిన్న తర్వాత కొన్ని రకాల ఆహార పదర్థాలు అస్సలే తినకూడదంటున్నారు నిపుణులు. అవి ఏవి అంట
ే?
బిర్యానీ తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో సాఫ్ట్ డ్రింక్స్ తాగకూడదంట. దీని వలన ఇవి గ్యాస్ , ఉబ్బరం వంటి సమస్యలక
ు కారణం అవుతుందంట.
అలాగే బిర్యానీ తిన్న తర్వాత వీలైనంత వరకు స్వీట్స్, ఐస్ క్రీమ్స్ వంటివి తినకూడదంట. ఇది కడుపు సంబధమైన సమస్యలకు కారణం అవుతుందంట.
అలాగే కొంత మంది బిర్యానీ తిన్న తర్వాత ఫ్రూల్ సలాడ్, లేదా పండ్లు నారింజ వంటివి తింటారు. కానీ ఇది కడుపు నొప్పికి కారణం అవుతుందం
ట.
అదే విధంగా బిర్యానీ తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మిల్క్ షేక్స్ తీసుకోకూడదంట. అంతే కాకుండా పాలకు సంబంధించిన పదార్థాలు అస్సలే
తీసుకోకూడదంట.
అలాగే బిర్యానీ తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఊరగాయ తినకూడదంట. దీని వలన కడుపులో మంట, గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయంట.
బిర్యానీ తిన్న తర్వాత ఎప్పుడూ కూడా టీ తాగకూడదంట. దీని వలన ఎసిడిటీ సమస్య, ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
ముఖానికి పసుపు రాసుకోవడం వలన కలిగే ఐదు ప్రయోజనాలివే!
వర్షాకాలంలో కాల్చిన మొక్కజొన్న తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
డెంగ్యూ లక్షణాలు ఇవే.. జాగ్రత్తపడకపోతే కష్టమే!