పాములకు ఇష్టమైన మొక్కలు ఇవే.. మీ ఇంటి దగ్గర ఉంటే జాగ్రత్త!
samatha
04 JUN 2025
Credit: Instagram
పాములంటే ఎవరికి భయం ఉండదు చెప్పండి చాలా మంది పాములను చూస్తే చాలు ఆమడ దూరం పారిపోతుంటారు. కొందరు కనీసం ఫోన్ లో కూడ
ా పాములను చూడటానికి ఇష్టపడరు
ఇక వర్షాకాలం వచ్చిందంటే పాములు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మరీ ముఖ్యంగా పల్లెటూర్లలో ఇళ్లలోకే వస్తుంటాయి. అందుకే ఈ సీజన్ లో చాలా జాగ్రత్తగా ఉండా
లంటారు.
అయితే కొన్ని మొక్కలు అంటే పాములకు చాలా ఇష్టం ఉంటుందంట. అవి ఎక్కడ ఉంటే అక్కడకు పాములు వచ్చేస్తుంటాయి.
అందువలన ఆ మొక్కలు గనుక మీ ఇంట్లో,మీ పెరట్లో ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు నిపుణులు. కాగా
, ఆ మొక్కలు ఏవో చూద్దాం.
పాములకు పొడవాటి గడ్డి మొక్కలు అంటే చాలా ఇష్టం అంట. అందుకే అలాంటి గడ్డి పొదల్లోనే అవి ఎక్కువగా ఉండటానికి ఇష్టపడతాయంట.
మల్లెపువ్వుల సువాసన అంటే పాములకు చాలా ఇష్టమంట. చిన్న చిన్న తీగలు, ఆకులు అవి నిద్రించడానికి అనువుగా ఉండటం వలన ఆ మొక్క
లు పాములకు చాలా ఇష్టం.
అలాగే జూనిపర్ మొక్కలంటే కూడా పాములకు చాలా ఇష్టం అంట. గుబురుగా, చాలా పొడవుగా పెరగడం వలన ఈ మొక్కల కొమ్మలు పాములుకు అనువైన విధంగా ఉంటాయంట.
గంధపు చెట్లు అంటే కూడా పాములకు చాలా ఇష్టం అంట. ఈ చెట్ల నుంచి వచ్చు సువాసన, అలాగే చెట్ల వద్ద ఉండే చల్లదనం పాములను ఆకర్షిస్తాయంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
కూల్ డ్రింక్స్ బాటిల్స్ లో డ్రింక్ ఎందుకు పూర్తిగా నింపరో తెలుసా?
కలలో బంగారం కనిపిస్తే దేనికి సంకేతమూ తెలుసా?
చిన్న పిల్లలకు మేకపాలు తాగించడం వలన కలిగే లాభాలు తెలుసా?