నిర్ణయం మార్చలేనిది.. తీసుకునేముందు చదవాల్సిన దలైలామా కోట్స్ ఇవే!
samatha
2 july 2025
Credit: Instagram
మీరు కోరుకున్నది పొందకపోవడం కొన్ని సార్లు అద్భుతమైన అదృష్టాన్ని తీసుకొస్తాయని మర్చిపోకండి, తప్పక గుర్తుపెట్టుకోవాల్సిందే.
ఈ జీవితంలో మన ప్రధాన లక్ష్యం ఇతరులకు సహాయం చేయడమే, మీరు వారికి సహాయం చేయకపోతే కనీసం హాని చేయకండి.
ప్రేమ, కరుణ అనేవి అవసరాలు, విలాసాలు కాదు, అవి లేకుండా మానవత్వం మనుగడ సాగించదు. దలైలామా బెస్ట్ కోట
్.
మీరు ప్రేమతో ఎంతగా ప్రేరేపించబడితే, మీరు చేసే పనులు అంత నిర్భయంగా, స్వేచ్ఛగా ఉంటాయని మర్చిపోకండి దల
ైలామా.
మార్పు కోసం మీ చేతులను తెరవండి. కానీ మీ విలువలను వదులు కోకండి. సాధ్యమైనప్పుడల్లా దయగా ఉండండి. ఇది ఎల్లప్ప
ుడూ సాధ్యమే.
ఆనందం అనేది రెడీమేడ్‌గా వచ్చేది కాదు. అది మీ సొంత చర్యలు లేదా మీరు చేసే పనుల నుంచి వస్తుంది అనేది నిజం.
ప్రతి ఒక్కరూ పోరాటం చేసేది విజయం కోసమే, అయితే మీరు విజయం సాధించడానికి ఏం వదులుకోవాల్సి వస్తుందో దానిని
అంచనా వేయండి.
సహనశీలత సాధనలో ఒకరి శత్రువు, ఉత్తమ గురువు. మీరు ప్రేమిస్తేనే ఇతరుల చేత ప్రేమించబడతారు అనే విషయాన్ని మరవకూడదు.
మరిన్ని వెబ్ స్టోరీస్
బ్లాక్ డ్రెస్‌లో మతిపోయే స్టిల్స్..శృతి అందాలు చూడతరమా!
గుండె లేకుండా బతికే జీవులేవో తెలుసా?
నెమలి ఈకలను ఇంట్లో పెట్టుకోవడం వలన కలిగే ఫలితాలివే!