నెమలి ఈకలను ఇంట్లో పెట్టుకోవడం వలన కలిగే ఫలితాలివే!
samatha
1 july 2025
Credit: Instagram
చాలా మంది తమ ఇళ్లల్లో నెమలిఈకలను పెట్టుకుంటారు. ఇంది ఇంటికి అదాన్ని తీసుకొస్తుందని అందరూ దీనిని ఇంట్లో పెట్టుకుంటారు.
కానీ ఇంటి అలంకరణకు మాత్రమే కాదు, ఇంటిలో ఆనందం, సంపద, శ్రేయస్సు కూడా ఇది చాలా మంచిదని చెబుతున్నారు పండితులు.
మీ ఇంటి ఆవరణంలో నెమలి ఈక దొరికినా లేదా మీరు మార్కెట్లో నెమలి ఈకను కొనుగోలు చేసి ఇంటిలో పెట్టుకున్నా, చాలా మ
ంచి ఫలితాలుంటాయంట.
వీటిని ఇంటిలో పెట్టుకోవడం వలన ఇవి ఇంటిలో ఉన్న చెడు దృష్టిని తొలిగించడమే కాకుండా, ప్రతి కూల శక్తిని అడ్డుకుంటుందంట.
అదే విధంగా, నెమలి ఈకలను ఇంటిలో లివింగ్ రూమ్‌లో పెట్టుకోవడం వలన ఇది చెడు దృష్టి, ప్రతికూల శక్తిని దూరం చేసి, సానుకూ
ల శక్తిని ఆహ్వానిస్తాయంట.
అలాగే, ఇవి చాలా అందంగా, ప్రకాశవంతంగా కనిపిస్తాయి. దీని వలన ఇది ఇంటిలో ఆర్థిక శ్రేయస్సును పెంపొందిస్తుందంట.
ముఖ్యంగా నెమలి ఈకలను మీ ఆఫీసులో లేదా, ఇంట్లో ఆగ్రేయం మూలలో పెట్టుకోవడం వలన సంపద రెట్టింపు అవుతుందంటున్నారు
పండితులు.
అలాగే నెమలి ఈకలను జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారు. అందువలన వీటిని ఇంట్లో పెట్టుకోవడం వలన శక్తిసామర్థ్యాలు పెరుగుతాయంట
.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఒక్క రోజులో ఎన్ని సార్లు అన్నం తినాలో తెలుసా?
పాములను తినే ఈ పక్షులను మీరెప్పుడైనా చూశారా?
గ్రీన్ ఆపిల్ తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!