ఒక్క రోజులో ఎన్ని సార్లు అన్నం తినాలో తెలుసా?
samatha
29 JUN 2025
Credit: Instagram
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే దానికి మించిని సంపద లేదు అంటారు
అయితే కొంత మంది జీవనశైలి, తీసుకుంటున్న ఆహారం కారణంగా అనేక రకాల సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు.
ఇక రోజులో ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోకూడదు, ఇది ఆరోగ్యానికి అస్సలే మంచిది కాదు అని చెబుతుంటా
రు ఆరోగ్య నిపుణులు.
మరి ఆరోగ్యం బాగుండాలంటే, రోజులో ఎన్ని సార్లు తినడం ఆరోగ్యానికి మంచిది. దీని గురించి నిపుణులు ఏమంటున్నారో, ఇప్పుడ
ు తెలుసుకుందాం.
సాధారణంగా ఏ వ్యక్తి అయినా సరే ఆరోగ్యంగా ఉండాలి అంటే తప్పనిసరిగా ఆహారం తీసుకోవాలి. అయితే అన్నం తినడం కంటే మనం తీసుకునే సమయం కూడా
ముఖ్యమే.
సరైన సమయానికి ఆహారం తీసుకోవడం వలన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇక కొందరు రోజుకు రెండు సార్లు తినడం మంచిది అంటారు.
మరికొందరు రోజుకు రెండు సార్లు తినడం మంచిది అంటారు. కానీ రోజూ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు సార్లు తినడం వలన
శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయంట.
ఇలా ప్రతి రోజూ మూడు సార్లు అన్నతం తినడం వలని ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుందంట. వీటితో పాటు రోజుకు ఒక పండు తినడం మంచిది!
మరిన్ని వెబ్ స్టోరీస్
సక్సెస్ టిప్స్.. ఈ చిట్కాలు పాటిస్తే విజయం మీ సొంతం!
ఎడమకాలు దురద పెట్టడం దేనికి సంకేతమో తెలుసా?
గ్రీన్ ఆపిల్ తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!