ఎడమకాలు దురద పెట్టడం దేనికి సంకేతమో తెలుసా? 

samatha 

28 JUN  2025

Credit: Instagram

జ్యోతిష్య శాస్త్రంలో అనేక విషయాల గురించి తెలియజేయడం జరిగింది. అయితే మన పెద్దవారు కొన్ని సంకేతాలను బట్టి మంచి చెడుల గురించి తెలియజేస్తుంటారు.

ఇక శరీరంలో భాగాలపై దురద పెట్టడం అనేది కామన్. అయితే శరీరంలోని కొన్ని భాగాలపై దురద పెట్టడం అనేది వారి జీవితంపై ప్రభావం చూపుతుందంట.

ముఖ్యంగా జ్యోతిష్యశాస్త్రంలో ఎడుమ కాలు దురద పెడితే ఒక సంకేతం, కుడి అరికాలులో దురద పెడితో ఒక సంకేతం ఉంటుంది.

మరీ ముఖ్యంగా ఎడుమ కాలు దురద అనేది చాలా మంది భయానికి గురి చేస్తుంది. అయితే ఇప్పుడు మనం ఎడమ కాలు దురద పెడితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

అయితే కొన్ని సార్లు  ఎడమ అరికాలిపై దురద పెడితే అది మంచిదే అని చెబుతున్నారు పండితులు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎడమ కాలిపై స్త్రీలకు దురద పెడితే వారు ఆర్థిక ప్రయోజనం పొందుతున్నారని అర్థం అంట. అంతే కాకుండా వారు ఏదైనా ప్రత్యేక యాత్ర చేయబోతున్నారని సూచకం అంట.

ఇక పురుషులకు ఎడమ అరికాలిపై దురద పెడితే, అది వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది. ఇది వారి జీవితంలో అనేక ఆనందాలను తీసుకొస్తుందంట.

ఇక స్త్రీలకు కుడి పాదం దురద పెడితే వారు దూర ప్రయాణాలు చేస్తున్నట్లు అర్థం అంట. మగవారికి కుడికాలు దురద పెడితే ఇది వారికి ఆర్థిక సమస్యలను తీసుకొస్తుందంట.