కల్తీ గోధుమ పిండిని గుర్తించడానికి బెస్ట్ టిప్స్ ఇవే!
Samatha
18 august 2025
Credit: Instagram
గోధుమ పిండితో అనేక రకాల వంటలు చేసుకుంటారు. ముఖ్యంగా చాలా మంది ప్రతి రోజూ చపాతీ చేసుకుంటారు.
అయితే మనం రోజూ చేసుకునే చపాతీ పిండి కూడా ఇప్పుడు మార్కెట్‌లో కల్తీ అయిపోయింది. అందుకే దీని
విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలంట.
ప్రస్తుతం కల్తీ అనేది ఓ పెద్ద సమస్యగా మారింది. అయితే ఇప్పుడ మనం కల్తీ అయిన గోధుమ పిండిని ఎలా గుర్తించాలో టిప్స్ చూద్దాం.
గోధుమ పిండిని కొద్దిగా నీటిలో కలపాలి అది స్వచ్ఛమైన పిండి అయితే నీటిలో కరుగుతుంది. లేకపోతే అది కల్తీ జరిగినట్లే.
కొద్దిగా గోధుమ పిండిని అరచేతిలో తీసుకొని రుద్దాలి. దీంతో గోధుమ పిండి మృదువుగా ఉంటే మంచిది గరుకుగా ఉంటే కలుషితమైన
ది
కొన్ని సార్లు పిండి వాసనను బట్టీ కూడా గుర్తించవచ్చును. మంచిది, స్వచ్చమైన గోధుమ పిండి అనేది స్వచ్ఛమైన వాసన కలిగి ఉం
టుంది.
అలాగే పిండి రంగులో తేడా ఉన్నా కూడా అది కల్తీ జరిగినట్లే. కల్తీ గోధుమ పిండిలో వాసన, రంగులో చాలా తేడా ఉంటుంది.
ఇక కల్తీ గోధుమ పిండిని గుర్తించాలంట. లేకపోతే దీనిని తినడం వలన అనేక అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా జీర్ణ సమస్యలు
వచ్చే ఛాన్స్ ఉన్నదంట
మరిన్ని వెబ్ స్టోరీస్
PCOS గురించి ప్రతి ఆడపిల్ల తెలుసుకోవాల్సిన 10 నిజాలివే!
అయోడిన్ లోపం.. థైరాయిడ్ ఆరోగ్యం కోసం తీసుకోవాల్సినవి ఇవే!
చాణక్య నీతి : ఎవరి ఇంట్లో లక్ష్మీ దేవి కొలువై ఉంటుందో తెలుసా?