భారతదేశంలో అంతరించి పోతున్న అందమైన పక్షులు ఇవే!

samatha 

23 JUN  2025

Credit: Instagram

ఇండియాన్ ప్యారడైజ్ ఫ్లై క్యాచర్. అందమైన పక్షుల్లో ఇదొక్కటి. ఇవి ఎక్కువగా మధ్య ప్రదేశ్‌లో కనిపిస్తాయి.కాగా, అంతరించిపోతున్న పక్షుల్లో ఇది కూడా ఒకటి.

స్పాట్ బిల్డ్ పెలికాన్. అంతరించి పోతున్న పక్షుల్లో ఇది కూడా ఉంది. కర్ణాటక రాష్ట్ర పక్షి ఇది. తగ్గుతున్న చిత్తడి నేలలు, కాలుష్యం కారణంగా ఇవి అంతరించి పోతున్నాయి.

రాజస్థాన్ రాష్ట్ర పక్షి అయిన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. అందమైన పక్షుల్లో ఒకట. ఎడారి గడ్డి భూముల ఆవాసాలలో నష్టం వలన ఇవి అంతరించిపోతున్నట్లు తెలుస్తుంది.

ఇండియన్ గ్రేహార్న్ బిల్. బ్యూటిఫుల్ పక్షల్లో ఇదొక్కటి, ఢిల్లీ రాష్ట్ర పక్షి అయిన ఇది, చెట్ల ఆవరణ తగ్గింపు వలన కనుమరుగు అవుతున్నట్లు తెలుస్తుంది.

వడ్రంగి బాతు చాలా తక్కువ మందికి తెలుసు. ఇది అస్సాం రాష్ట్ర పక్షి. అరుదైన బాతుల్లో ఇదొక్కటి. సరైన వాతావరణం లేకపోవడం వలన ఇవి అంతరించిపోతున్నాయి.

కొంగలు చాలా రకాలు. చాలా మందికి తెల్లటి వే తెలుసు. కానీ నల్లని మెడతో ఉండే జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర పక్షి అద్భుతంగా ఉంటుంది. కానీ అంతరించి పోతున్న పక్షుల్లో ఇదొక్కటి.

చాలా డిఫరెంట్ పక్షుల్లో ఛత్తీస్ గఢ్ రాష్ట్ర పక్షి కొండమైనా ఒకటి. అటవీ ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిని వేటాడం వలన ఇవి అంతరించిపోతున్నాయి.

మహారాష్ట్ర పక్షి అయిన అడవి గుడ్లగూబ కూడా అంతరించి పోయే దశలో ఉన్నట్లు సమాచారం. ఇది ఎక్కువగా అడవుల్లో కనిపిస్తుంటుంది.