వామ్మో.. ఈ వాసన వస్తే పాము ఖచ్చితంగా మీ ఇంట్లోకి వస్తుంది..
Prasanna Yadla
11 July 2026
Pic credit - Pinterest
వానాకాలం మొదలైంది. పాములు పొలాల్లో నుంచి ఇళ్ళల్లోకి వచ్చేస్తాయి ఇక చుట్టు పక్కలే తిరుగుతూ ఉంటాయి
పాములు పొలాల్లో నుంచి ఇళ్ళల్లోకి
అయితే, మీ ఇంట్లో ఈ వాసనలు ఉంటే మీ ఇంట్లోకి పాములు వస్తాయని అంటున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం..
ఈ వాసనలు ఉంటే మీ ఇంట్లోకి పాములు
పాములు సిమెంట్ నేల మీద చాలా నెమ్మదిగా కదులుతాయి. అలాంటి సమయంలో వీటిని ఈజీగా గుర్తించవచ్చు
చాలా నెమ్మదిగా కదులుతాయి
పాములు ఎక్కువగా ఎలుకల కోసం తిరుగుతాయి ఇవే వాటి ఆహారం మీ ఇంట్లో ఎలుకల మూత్రం వాసన వస్తే వస్తాయి
ఎలుకల మూత్రం వాసన
అలాగే, పాములు పక్షుల గుడ్లను తింటుంది వీటి రెట్టల వాసనకు ఇవి ఆకర్షించబడతాయి. కాబట్టి ఇవి ఉన్నా కూడా క్లీన్ చేస్తూ ఉండండి
రెట్టల వాసన
ఇంకా మీ ఇంట్లో చేపలను క్లీన్ చేసేటప్పుడు కూడా ఈ వాసనను పసిగడతాయి. కాబట్టి, పొలాల్లోనే వీటిని శుభ్రం చేయడం మంచిది
చేపల వాసన
ఇంకా గుడ్డు పెంకుల వాసన కూడా ఇది బాగా ఆకర్షిస్తుంది. ఇంకా ఇంట్లో ఉండే చిన్న పురుగుల వాసనను ఇవి పసిగడతాయి
గుడ్డు పెంకుల వాసన
(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.)
నోట్
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి