ఖరీదైన క్రీములు వద్దు.. మెరిసే చర్మం కోసం ఈ పొలం పిండే ముద్దు
Prasanna Yadla
15 June 2026
Pic credit - Pinterest
చాలా మంది మచ్చలు పోగొట్టడం కోసం డబ్బులు పెట్టి ఖరీదైన క్రీములు వాడుతారు
ఖరీదైన క్రీములు
అలాంటి వారు అవన్నీ మానేసి ఈ సున్నిపిండి వాడటం ఎంతో మంచిది.
సున్నిపిండి
ఇంకా ఇది చర్మంపై ఉన్న దుమ్మును తొలగించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది.
దుమ్మును తొలగిస్తుంది
ఇంకా దీనిని మీరు క్రమం తప్పకుండా వాడితే చర్మం గట్టిగా ఉంటుంది
వాడితే చర్మం గట్టిగా ఉంటుంది
ఇంకా దీనిలో రసాయనాలు తక్కువగా ఉంటాయి కాబట్టి సహజ చర్మ సంరక్షణగా ఉంటుంది
సహజ చర్మ సంరక్షణ
ఇంకా ఇది చర్మంపై జిడ్డును కూడా తగ్గించి అమ్మాయిల్ని అందంగా ఉంచుతుంది
చర్మంపై జిడ్డును
ఇంకా సున్నిపిండితో స్నానం చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది
సున్నిపిండి
పాతకాలం నుంచి ఈ ఇంటి చిట్కా సున్నిపిండిని ఫాలో అవుతున్నారు అప్పటి నుంచి దీనికి ప్రత్యేక స్థానం ఉంది.
దీనికి ప్రత్యేక స్థానం ఉంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి