పాములకు ఇష్టమైన చెట్టు ఇదే.. చూస్తే చాలు ఎగురుతూ వెళ్తాయంట!
samatha
09 may 2026
సమ్మర్ వచ్చిందంటే చాలు పాములు ఎక్కువగా కనిపిస్తాయి. ముఖ్యంగా ఇవి జనావాసాల్లోకి ఎక్కువగా వస్తుంటాయి.
సమ్మర్
అయితే పాములంటే చాలా మందికి భయం ఉంటుంది. వాటిని చూస్తే చాలు ఆమడ దూరం పారిపోతుంటారు. అందుకే సమ్మర్‌లో
పాములు ఇంటికి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు.
పాముల భయం
మనం ఈ మధ్య కాలంలో పాములకు సంబంధించిన అనేక వార్తలు చూస్తున్నాం, ఈ క్రమంలోనే అసలు పాములకు ఇష్టమైన చెట్టు ఏదో తెలుసుకుందాం.
అనేక వార్తలు
పాములకు కొన్ని చెట్లు అంటే అమితమైన ఇష్టం ఉంటుందంట. ముఖ్యంగా ఒక చెట్టును చూస్తే చాలు అది పరిగెత్తుక వెళ్తుందంట. ఇంతకీ అది
ఏది అంటే?
ఇష్టమైన చెట్లు
పాములు ఎక్కువగా గుబురుగా, చల్లగా ఉండే చెట్లలో ఉండటానికి ఇష్టపడతాయి. ముఖ్యంగా సమ్మర్ వస్తే పాములు ఎక్కువగా అరటి చెట్టులో ఉంటాయంట.
గుబురుగా ఉండే చెట్లు
దట్టమైన ఆకులు కలిగి ఉండి, గుబురుగా, చాలా తేమగా, ముఖ్యంగా సమ్మర్‌లో చాలా చల్లగా ఉండే మొక్కల్లో ఎక్కువగా ఉంటాయి.
దట్టమైన ఆకులు
అయితే అరటి చెట్టు చాలా దట్టంగా ఉంటుంది. అంతే కాకుండా తేమగా ఉంటుంది. అందువలన వేసవిలో పాములు ఎక్కువగా అరటి చెట్ల
లో ఉండటానికి ఇష్టపడతాయంట.
అరటి చెట్టు
అంతే కాకుండా, వెదరు పొదలు, మొగిలి చెట్లు, అంతే కాకుండా మల్లె చెట్లు, కొబ్బరి చెట్ల మధ్య కూడా పాములు ఎక్కువగా ఉంటాయంట.
వెదురు పొదలు
మరిన్ని వెబ్ స్టోరీస్
తవాంగ్ నుంచి మున్నార్ వరకు.. వేసవిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు ఇవే!
బంగారం కొనడం కష్టమే.. మరో ఆరు నెలల్లో గోల్డ్ రేట్ ఎంత ఉండనుందో తెలుసా?
రాధికా ఏంటీ ఈ అందాల గోల.. కంటి చూపుతో మాయ చేస్తున్న టిల్లూ బ్యూటీ..