తక్కువ బడ్జెట్‌లో అదిరే బ్రేస్లెట్స్.. చూసినవాళ్లంతా ఫిదా!
Prasanna Yadla
08 May 2026
Pic credit - Pinterest
చిన్న బడ్జెట్‌లో మీకు రిచ్ లుక్ కావాలా.. అయితే, ఈ 5 గ్రాముల బ్రేస్లెట్స్ పై లుక్కేయండి
5 గ్రాముల బ్రేస్లెట్స్
గత కొద్దీ రోజుల నుంచి మహిళలను ఆకట్టుకుంటున్నాయి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఈ డిజైన్స్ పర్ఫెక్ట్..
5 గ్రాముల బ్రేస్లెట్స్
మరి, ఆలస్యం చేయకుండా తక్కువ ధరలో ఈ ట్రెండీ బ్రేస్‌లెట్స్ చూసేయండి
5 గ్రాముల బ్రేస్లెట్స్
ఈ డబుల్ నేమ్ బ్రేస్లెట్ ను 5 గ్రాముల్లో కూడా చేయించుకోవచ్చు. మీకు నచ్చిన పేర్లను దీని మీద పెట్టించుకోవచ్చు.
డబుల్ నేమ్ బ్రేస్లెట్
క్యూబిక్ జిర్కోనియా ఇన్ఫినిటీ బ్రేస్లెట్ పార్టీస్ కు పర్ఫెక్ట్ ఇది. ఇంకా ఇది చేతికి అందంగా ఉంటుంది.
క్యూబిక్ బ్రేస్లెట్
రైన్‌స్టోన్ అలంకరణ బ్రాస్లెట్ 5 గ్రాముల్లోనే రాయల్ లుక్ ఇస్తుంది. అమ్మాయిల చేతికి అందంగా ఉంటుంది.
రైన్‌స్టోన్ బ్రాస్లెట్
చేతికి అందం తెచ్చే హార్ట్ షేప్ బ్రేస్‌లెట్స్ ను 5 గ్రాముల్లో కూడా చేపించుకోవచ్చు. కాస్ట్ కూడా తక్కువలోనే అయిపోతోంది.
హార్ట్ షేప్ బ్రేస్‌లెట్
అమ్మాయిలను ఆకర్షిస్తున్న డబుల్ హార్ట్ షేప్ బ్రేస్‌లెట్స్ కూడా వచ్చేసాయి. చిన్న బడ్జెట్‌లో రిచ్ లుక్ వస్తుంది.
డబుల్ హార్ట్ షేప్ బ్రేస్లెట్
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి