పాములు స్నానం చేస్తాయా? దీని వెనకున్న షాకింగ్ సీక్రెట్ ఇదే
Samatha
27 August 2026
పాముల గురించి తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరికీ పాముల గురించి తెలుసు. కొంత మంది వీటిని చూస్తే భయపడి పోతారు.
కానీ కొంత మంది మాత్రం పాములు అంటే విపరీతమైన భయం ఉన్నప్పటికీ, ఎప్పుడూ వాటి గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు.
అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. అసలు పాములు స్నానం చేస్తాయా? అని కాగా, ఇప్పుడు మనం దాని గురించి తెలుసుకుందాం.
పాములకు స్నానం చేయడం చాలా అవసరం అంట. అందుకే కొన్నిరకాల పాములు నీటిలో కాసేపు ఈదుతూ స్నానం చేస్తాయంట.
మరికొన్ని పాములు గోరు వెచ్చటి నీటిలో ఎక్కువ సేపు గడపడానికి ఆసక్తిని చూపుతాయని చెబుతున్నారు నిపుణులు. అయితే ఇది స్నానం అని చెప్పలేం అని వారు చెబుతున్నారు.
పాములు తమను తాము డీ హైడ్రేట్ చేసుకోవడానికి కాసేపు నీటిలోకి వెళ్లి బొర్లు తాయంట. దీని వలన వాటి శరీరం చల్లబడుతుందంట
అయితే అవి ఎక్కువగా వేసవి కాలంలో మాత్రమే నీటిలో కాసేపు గడపడానికి ఎక్కువ ఆసక్తి చూపుతాయంట. ఆ సమయంలో వేడిని తట్టుకోవడానికి నీటి ప్రాంతంలో ఉంటాయంట.
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.