అక్షయతృతీయ తక్కువ బడ్జెట్‌లో ఈ గొల్డ్ రింగ్స్ కొనుగోలు చేయండి!

Samatha

19 April 2026

అక్షయతృతీయ వచ్చేసింది. ఈ రోజు చాలా మందికి బంగారం కొనుగోలు చేయడం ఒక సెంటిమెంట్ ఉంటుంది.

గోల్డ్

అయితే మీరు కూడా బంగారం కొనుగోలు చేయాలి అనుకుంటున్నారా.  అయితే తక్కువ బడ్జెట్‌లో వచ్చే సింపుల్ గోల్డ్ రింగ్స్ ఏవో చూద్దాం.

తక్కవ బడ్జెట్‌లో రింగ్స్

ట్యూలిప్ గోల్డ్ రింగ్. ఇది చాలా స్పెషల్‌గా ఉంటుంది. అంతే కాకుండా కేవలం వన్ గ్రాములో దీనిని మీరు కొనుగోలు చేయవచ్చును.

ట్యూలిప్ గోల్డ్ రింగ్

రింగ్స్ చాలా మందికి ఇష్టం ఉంటుంది. అలాగే అందులో ప్లూరల్ బ్యాండ్ రింగ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇది చాలా అందంగా ఉంటుంది.

బ్యాండ్ రింగ్

హార్ట్ డిజైన్ గోల్డ్ రింగ్స్, మీరు అక్షయతృతీయ రోజు కొనుగోలు చేసి, మీ శ్రీమతికి గిఫ్ట్‌గా ఇవ్వచ్చు, ఇది బంధాన్ని బలపరుస్తుంది.

హార్ట్ డిజైన్

చూడటానికి వావ్ అనిపించే రింగ్స్‌లో బటర్ ఫ్లై డిజైన్ రింగ్ ఒకటి. ఇది చేతికి పెట్టుకుంటే రాయల్ లుక్ వస్తుంది.

బటర్ ఫ్లై రింగ్స్

చిన్న చిన్న పూలు ఉన్న ఈ అందమైన రింగు చాలా అద్భతుంగా ఉంటుంది. మీ అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది.

ఫ్లవర్ రింగ్

సింపుల్‌గా చిన్న ఫ్లవర్ , స్టోన్స్ పొదిగి ఉండే ఈ రింగ్ కేవలం వన్ గ్రాములో దొరకుతుంది. చేతికి కూడా మంచి లుక్ ఇస్తుంది.

సింపుల్ రింగ్, స్టోన్స్