సంక్రాంతికి ఎలాంటి ముగ్గులు వేద్దామా అని ఆలోచిస్తున్నారా.. మీ కోసమే ఈ డిజైన్స్!
07 January 2025
samatha
సంక్రాంతి పండుగ వస్తే చాలు. పల్లెలన్నీ ఇంటినిండా బంధువులు, వాకిళ్లన్నీ రంగు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మలతో చాలా
అందంగా కనిపిస్తుంటాయి.
ముఖ్యంగా సంక్రాంతి పండుగ అనగానే అందరికీ ముందుగా ముగ్గులు, పిండి వంటలు, గాలిపటాలు గుర్తుకు వస్తుంటాయి.
ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చేసింది. దీంతో ఇప్పటి నుంచే మహిళలందరూ తమ ఇంటి ముందు ఎలాంటి ముగ్గులు వేద్దామ
ా అని ఆలోచిస్తుంటారు.
అయితే అలాంటి వారికోసమే ఈ అదిరిపోయే సమచారం. అది ఏంటి అనేగా మీ ఆలోచన? మీ కోసం కొత్త ముగ్గులను మీ ముందుకు తీసుకొచ్చాము.
కాగా, సంక్రాంతికి ఎలాంటి కొత్త డిజైన్స్ వేయాలో మనం ఇప్పుడు చూద్దాం. చుక్కల ముగ్గులు, న్యూ డిజైన్స్ ఇప్పుడు మీ కోసం.
పొంగలి రోజూ, పొంగలి కుండతో ఉన్న ముగ్గులు, కుండలో పాలు పొంగుతున్నట్లు కనిపించే ముగ్గులను వేయవచ్చు.
ఇక మకర సంక్రాంతి రోజున గాలిపటం, బసవన్న , అందమైన అమ్మాయి చేతిలో పతంగి లాంటి ముగ్గులను వేయవచ్చు.
అలాగే అందమైన రంగు రంగులతో చుక్కల ముగ్గులను, కొత్త కొత్త డిజైన్స్‌ను మీ ఇంటి ముందు వేసి అందులో
పూలు, గొబ్బెమ్మలను పెట్టడం వలన ఇంటికి కలగా ఉంటుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
నిమ్మకాయే కాదండోయ్.. తొక్కలతో కూడా బోలెడు లాభాలు!
ఆధార్‌లో మన ఫోటో అస్సలే బాగోదు.. ఎందుకో తెలుసా?
బక్కగా ఉన్నారని బాధపడుతున్నారా?..అద్భుతమైన చిట్కాలు, మీకోసమే!