మటన్లో ఆ పార్ట్ మాత్రం వదలొద్దు.. అసలు తినాల్సిందే అది!

Prasanna Yadla

 06 July  2026

Pic credit - Pinterest

వర్షాకాలంలో మన ఇంట్లో పెంచే  మొక్కలను జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే మంచిగా పెరుగుతాయి 

మంచిగా పెరుగుతాయి

ఇంకా వర్షాకాలంలో ఈ గులాబీ మొక్కల చుట్టూ  నీరు నిల్వ కాకుండా చూసుకోవాలి

నీరు నిల్వ కాకుండా చూసుకోవాలి

ఇంకా ఎండిపోయిన కొమ్మలు, అలాగే వాడిన పూలను తొలగిస్తే కొత్త మొగ్గలు కూడా  ఎక్కువగా వస్తాయి.

మొగ్గలు  ఎక్కువగా వస్తాయి.

ఇంకా నెలకొకసారి ఈ  సేంద్రియ ఎరువులు గులాబీ  వేస్తే పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి.

సేంద్రియ ఎరువులు

అలాగే ఈ వర్షాల్లో ఫంగస్  వంటివి రాకుండా ఉండాలంటే ఈ ఆకులను గమనిస్తూ  ఉండాలి 

ఫంగస్

ఇంకా చెట్టు చుట్టుపక్కల నీరు  బయటకు వెళ్లేలా డ్రైనేజ్ లా చిన్నది ఒకటి ఉండాలి

డ్రైనేజ్ లా చిన్నది 

ఇంకా అరటి తొక్కలను చెట్టు చుట్టు వేస్తె మొక్క బలంగా అయ్యి పూలు ఎక్కువగా పూస్తాయి 

పూలు ఎక్కువగా పూస్తాయి 

ఇంకా ఈ వేర్ల చుట్టూ కలుపు మొక్కలు పెరగకుండా చూసుకుంటే మొక్క బలంగా  పెరుగుతుంది.

మొక్క బలంగా  పెరుగుతుంది.