మొక్కజొన్న ఎలా తింటే ప్రయోజనం.. కాల్చినవా..! ఉడకబెట్టినవా..

17 June 2025

Pic Credit: Pexel 

TV9 Telugu

ప్రతి ఇంట్లో చెత్త డబ్బా ఉండటం తప్పనిసరి. వంటగది వ్యర్థాలైనా, మరే ఇతర వ్యర్థాలైనా, ఒకే చోట చెత్త డబ్బాలో సేకరిస్తారు.

వర్షాకాలంలో మొక్కజొన్నను తినడానికి ప్రతి ఒక్కారూ ఇష్టపడతారు. ఇవి రుచికరంగా ఉండటమే కాదు.. వీటిలో ప్రోటీన్, ఫైబర్, మాంగనీస్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

వర్షాకాలంలో మొక్కజొన్నను తినడానికి ప్రతి ఒక్కారూ ఇష్టపడతారు. ఇవి రుచికరంగా ఉండటమే కాదు.. వీటిలో ప్రోటీన్, ఫైబర్, మాంగనీస్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.

మొక్కజొన్నపొత్తులు కాల్చినవి తిన్నా, ఉడికించి తిన్నా ఎటువంటి తేడా లేదని.. అయితే మొక్కజొన్నను కాల్చే సమయంలో ఉపయోగించే మంటలను బట్టి ప్రయోజనాలను అందిస్తాయి.  

మొక్కజొన్నపొత్తులు కాల్చినవి తిన్నా, ఉడికించి తిన్నా ఎటువంటి తేడా లేదని.. అయితే మొక్కజొన్నను కాల్చే సమయంలో ఉపయోగించే మంటలను బట్టి ప్రయోజనాలను అందిస్తాయి.  

అదే విధంగా మొక్కజొన్నని ఉడికించే ప్రక్రియలో కొన్ని పోషకాలు కోల్పోయే అవకాశం ఉంది. కనుక మొక్కజొన్నను ఉడకబెట్టినప్పుడు.. ఎక్కువగా ఉడికించకూడదు. నీటిలో వేసి తక్కువగా ఉడకబెట్టండి లేదా వాటిని  ఆవిరి మీద ఉడికించాలి.

మొక్కజొన్న తింటే కడుపు నిండి.. ఎక్కువ సేపు ఆకలి వేయదు. దీనిలో ప్రోటీన్-ఫైబర్ అధికంగా ఉంటుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది కళ్ళు, చర్మానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. గుండెకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.