ఎండు మిర్చితో ఇంట్లో ధన వర్షం.. అది ఎలా అంటే?
07January 2025
samatha
కొంత మంది ఎప్పుడూ దిగాలుగా, బాధతో ఉంటారు. అసలు ఏమైంది అని అడిగితే చాలు, అసలు ఇంట్లో ఎప్పుడూ ఎవరిదో ఒకరి ఆరోగ్యం బాగుండటం లేదు అని చెప్తుంటారు.
అయితే అసలు ఇంట్లో గొడవలు, అనారోగ్య సమస్యలు, ధన నష్టం, మనశ్శాంతి కరువు అవ్వడానికి అసలు కారణం ఏంటా అని ఆలోచిస్తారు.
అలాంటి వారి కోసమే ఇప్పుడు ఈ అద్భుతమైన పరిహారం. ఏదైనా చెడు దృష్టి కారణంగా ఇంటి పరిస్థితులు బాగుండవంట.
అటువంటి సమయంలో ఎండు ఎర్ర మిరపకాయలతో పరిహారం చేస్తే ఇంట్లో పరిస్థితి బాగుండటమే కాకుండా ధన వర్షం కురుస్తుందంట.
అది ఎలా అంటే? పిల్లల ఆరోగ్యం బాగుండకపోతే ప్రతి శని వారం మూడు ఎర్ర మిరపకాయలను పిల్లలపై తింపి మంటలో వేయాలంట.
ఇలా రెండు లేదా ఏడు వారాలు చేయడం ద్వారా పిల్లలపై ఉన్న చెడు దృష్టిపోయి వారు ఆరోగ్యంగా ఉంటారంటున్నారు జ్యోతిష
్య శాస్త్ర నిపుణులు.
అలాగే కొంత మంది ఎంత కష్టపడినా సరే, చేతికి డబ్బులు వచ్చినట్లే వచ్చి మాయం అవుతుంటాయి. అయితే అటువంటి వారు శనివారం హనుమాన్ ఆలయానిక
ి వెళ్లాలంట.
ఆలయానికి వెళ్లి ఆంజనేయ స్వామి వారికి నాలుగు ఎర్ర ఎండు మిరపకాయలను సమర్పించడం వలన ఆర్థిక సమస్యలు తొలిగిపోయి, ఇంట్లో ధన వర్షం కురుస్తుందంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
నిమ్మకాయే కాదండోయ్.. తొక్కలతో కూడా బోలెడు లాభాలు!
ఆధార్లో మన ఫోటో అస్సలే బాగోదు.. ఎందుకో తెలుసా?
బక్కగా ఉన్నారని బాధపడుతున్నారా?..అద్భుతమైన చిట్కాలు, మీకోసమే!