పెళ్లైయ్యాక ఈ నాలుగు ఏళ్లే టర్నింగ్ పాయింట్.. లేకపోతే విడాకులు ఖాయం 

Prasanna Yadla

08 April 2026

Pic credit - Pixabay

ఒకప్పుడు పెళ్లికి విలువ ఉండేది కానీ , ఇప్పుడు అలాంటి విలువ లేదనే చెప్పుకోవాలి

పెళ్లి

పెళ్ళి చేసుకున్నాక ప్రేమ ఉండదు నిజం చెప్పాలంటే పెళ్ళి తర్వాత భాధ్యతలే ఎక్కువ ఉంటాయి. 

పెళ్ళి చేసుకున్నాక ప్రేమ ఉండదు

అయితే, చాలా మంది ప్రేమ దొరక్కా విడాకులు తీసుకుని  విడిపోతున్నారు.  

విడాకులు తీసుకుని  విడిపోతున్నారు.

విరిగిపోయినవి మళ్ళి అతికించడం చాలా కష్టం. ఇక పెళ్లైయ్యాక 4 ఏళ్ళు జాగ్రత్తగా ఉండాలి. 

పెళ్లైయ్యాక 4 ఏళ్ళు జాగ్రత్తగా ఉండాలి

పెళ్ళి తర్వాత 3, 7, 11, 15 ఏళ్లు చాలా ముఖ్యమైనవి ఈ టైంలోనే జంటలు విడిపోతున్నారు

ఈ టైంలోనే జంటలు విడిపోతున్నారు

కొన్ని పెళ్ళిళ్ళు 3 ఏళ్ల కాలంలో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అప్పటికి ఇంట్రెస్ట్ తగ్గిపోతోంది

 అప్పటికి ఇంట్రెస్ట్ తగ్గిపోతోంది

3 ఏళ్ళు దాటిన తర్వాత 7, 11, 15 ఏళ్ళ తర్వాత  గొడవలు పడి విడాకులు తీసుకుని విడిపోతున్నారు. 

 విడాకులు తీసుకుని విడిపోతున్నారు 

కూర్చొని సమస్యను సాల్వ్ చేసుకుంటే సరిపోతోంది కానీ, నిపుణులు చేసిన పరిశోధనల్లో ఇవి తేలాయి.

పరిశోధనల్లో ఇవి తేలాయి