వర్షం చినుకుల శబ్ధంలో తెలియని మాయ ఉందని తెలుసా?
Samatha
31 July 2026
వర్షం చినుకులు.. వీటి పేరు వినగానే మనసుకు తెలియకుండానే హాయి కలుగుతుంది. అంతే కాకుండా ఒక కొత్త ఉత్సాహం కలుగుతుంది.
అయితే చాలా మంది వర్షం చినుకులను నార్మల్‌గా తీసుకుంటారు. కానీ వీటిలో తెలియని ఒక మాయ ఉందని చెబుతున్నారు నిపుణులు. ఇ
ంతకీ అది ఏంటి అనుకుంటున్నారా?
ఈరోజుల్లో చాలా మంది నిత్యం స్క్రీన్ చూస్తూ లేదా వర్క్ ఫ్రెషర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్‌తో సతమతం అవుతున్నారు. నిరంతరం ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.
అయితే ఇలాంటి సమయంలో వర్షం చినుకులు పడటం, వాటి నుంచి వచ్చే వాసన ఒత్తిడిని తగ్గించడమే కాకుండా మానసిక ప్రశాంతత కలిగేలా చేస్తుందంట.
ముఖ్యంగా వర్షం చినుకుల శబ్ధం మెదడుపై ప్రత్యక్షంగా ప్రభాం చూపుతుందని చెబుతున్నారు నిపుణులు. ఇది మన మెదడుకు సంగీతంలా పని చేస్తుం
దంట.
అలాగే ఆకాశం నుంచి కిందపడే నీటి బిందువులు, మన మనసులోని కలతలను, ఆలోచనలను శాంతపరుస్తుందంట.
వర్షపు చినుకుల శబ్ధం మన నాడీ వ్యవస్థను ప్రశాంత పరిచి, ఆందోళన వంటి వాటిని తగ్గిస్తుంది.
అలాగే మెలటోనిన్ హార్మోన్ ను విడుదల చేస్తుంది.
మన మెదడు వర్షపు శబ్దాన్ని సురక్షితమైన వాతావరణంగా భావిస్తుంది, దీనివల్ల గాఢ నిద్ర వస్తుంది. నిద్రలేమి సమస్య నుంచి మీరు త్వరగా బయటపడతా
రు.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి : భర్త లేకుండా భార్య అస్సలే వెళ్లకూడని ప్రదేశాలివే!
ఆషాఢం మాసంలో గోరింటాకు పెట్టుకోకపోతే ఏం మిస్ అవుతారో తెలుసా?
ఆషాఢ మాసం ప్రారంభ తేదీ ఇదే.. దీని విషిష్టత తెలుసా?