వామ్మో అక్కడ కిలో చికెన్ రూ.788, కిలో టమాటో ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే!

వామ్మో అక్కడ కిలో చికెన్ రూ.788, కిలో టమాటో ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే!

image

samatha 

15 march 2025

Credit: Instagram

పాకిస్తాన్‌లో పవిత్ర రంజాన్ మాసంలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. దీంతో అక్కడి ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు.

పాకిస్తాన్‌లో పవిత్ర రంజాన్ మాసంలో ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది. దీంతో అక్కడి ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ముఖ్యంగా పేద ప్రజలు ఒక్క పూట భోజనం చేయడానికి కూడా చుక్కలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి.

ముఖ్యంగా పేద ప్రజలు ఒక్క పూట భోజనం చేయడానికి కూడా చుక్కలు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి.

పాకిస్తాన్‌లో ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.3000గా ఉంది. అలాగే భారత దేశంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.800 కంటె కొంచెం ఎక్కువ.

పాకిస్తాన్‌లో ఎల్ పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.3000గా ఉంది. అలాగే భారత దేశంలో గ్యాస్ సిలిండర్ ధర రూ.800 కంటె కొంచెం ఎక్కువ.

అక్కడ పాలప్యాకెట్ ధర చూస్తే భయపడిపోవాల్సిందే. లీటర్ పాలకు రూ.226 దీంతో అక్కడి ప్రజలు చాలా కలత చెందుతున్నారు.

ఇకే కాకుండా కూరగాయల ధరలు కూడా అక్కడి వారిని ఆందోళనకు గురిచేస్తున్నాయి. కూరగాయల విషయానికొస్తే..

కిలో టామోటా ధర రూ.164 గా ఉండగా, బంగాళాదుంపల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. మరీ ముఖ్యంగా చికెన్ ధర చెమటలు పట్టిస్తుంది.

పవిత్ర రంజాన్ దినాల్లో పాకిస్తాన్‌లో కిలో చికెన్ ధర రూ.788 ఉంది.అలాగే నారింజ పండ్ల ధర కిలో 214గా ఉంది. కిలో పిండి ధర రూ.800

ఇవే కాకుండా ఆల్టో ధర రూ.30 లక్షల వరకు ఉన్నట్లు సమాచారం. అలాగే స్టాండర్ట్ టీవీ కనిష్ట ధర రూ.50 వేల పైనే ఉందంట.