జాగ్రత్త సుమా.. వీరు జామ పండ్లు తిన్నారో అంతే సంగతులు!
Samatha
25 August 2025
Credit: Instagram
జామ పండ్లు అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. చాలా మంది ఎంతో ఇష్టంగా జామ పండ్లను తింటారు.
ఇక జామ పండ్లలో ఫైబర్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ , విటమిన్ సి వంటివి పుష్కలంగా ఉంటాయి. అంద
ుకే చాలా మంది వీటిని తినడానికి ఇష్టపడతారు.
అయితే జామ కాయ తినడం ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, కొంత మంది మాత్రం వీటిని అస్సలే తికూడదంట. ఎవరు వారంటే?
గ్యాస్, ఎసిడిటి వంటి జీర్ణ సమస్యలతో బాధపడే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ జామకాయ తినకూడదంట. దీని వలన గ్యాస్ స
మస్య ఎక్కువ అవుతుందంట.
అలాగే దగ్గు, జలబు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్న వారు కూడా వీలైనంత వరకు జామకాయ తినకపోవడమే మంచిదంటున్నారు వైద్యులు.
కొందరు గర్భధారణ సమయంలో ఎక్కువగా జామ పండ్లు తింటుంటారు. కానీ దీనిని అతిగా తీసుకోవడం వలన కడుపు నొప్పి వంటి సమస్యలు వస్
తాయంట.
ఆపరేషన్ అయిన తర్వాత కొందరు ఏం కాదు అనుకొని జామకాయ తింటారు. కానీ తినకూడదంట. దీని వలన కడుపు ఉబ్బరం, కడుపునొప్పి వంటి జీర్ణ స
మస్యలు తలెత్తుతాయంట.
జామ పండులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. అందువలన మూత్ర పిండాల వ్యాధితో బాధపడే వారు అస్సలే జామ పండ్లు తినకూడదంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
చాణక్య నీతి: పైసల్ ఖర్చు కాకూడదా.. ఈ పనులు చేయకండి మరి!
భారత దేశంలో ఉన్న ఫేమస్ వినాయకుడి ఆలయాలు ఇవే!
ప్రపంచంలోనే అతిపెద్ద గణేష్ విగ్రహం ఎక్కడుందో తెలుసా?