బీన్స్ ఎవరు తినకూడదో తెలుసా? తింటే కష్టమే!
09 September 2025
Samatha
చాలా మందికి ఇష్టమైన కూరగాయాల్లో బీన్స్ కూడా ఉంటుంది. అందుకే కొందరు తప్పకుండా వారంలో రెండు సార్లు బీన్స్ తింటుంటారు.
ఇంకొందరైతే వారంలో ప్రతి కర్రీలో నూ బీన్స్ వేస్తుంటారు, టామాటో బీన్స్, బీన్స్ ఆనియన్ ఇలా రకరకాల వంటకాల్లో బీన్స్ వేస
ి ఇష్టంగా తింటారు.
కానీ కొందరు అస్సలే బీన్స్ తినకూడదంట. కొన్ని రకాల సమస్యలు ఉన్న వారు బీన్స్ తినడం వలన సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. అవి ఏవో చూద్దాం
.
బీన్స్‌లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అందువలన ఇది ఆరోగ్యానికి చాలా మంచిదంటారు. కానీ కొందరికి ఇది హానికరం.
యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉన్న వారు బీన్స్ అస్సలే తీసుకోకూడదు. దీనిని ఎక్కువ తీసుకోవడం వలన సమస్య మరింత తీవ్రతరం అవు
తుందంట.
జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడే వారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ అతిగా, బీన్స్ తినకూడదని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.
అదే విధంగా కిడ్నీ సమస్యలతో బాధపడే వారు, కిడ్నీ స్టోన్స్ ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లోనూ బీన్స్ ఎక్కువ ఆహారంలో చేర
్చుకోకూడదంట.
ఎందుకంటే. బీన్స్ లో ఉండే ఫ్యూరీన్స్ శరీరానికి హాని చేయడమే కాకుండా, యూరిక్ యాసిడ్ లెవల్స్‌ను ఎక్కువగా పెంచుతాయంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
బట్టతల ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఈ వార్త తెలిస్తే ఎగిరి గంతేస్తారు అంతే!
మిరియాలు చేసే మేలు తెలిస్తే నోరెళ్ల బెట్టడం ఖాయం!
డేంజర్ : ఖాళీ కడుపుతో పాలు తాగుతున్నారా? ఇది తెలుసుకోండి!