పీస్ లిల్లీ ఇంట్లో ఇలా పెంచితే..గుబురుగా పెరగడమే కాదు, చెట్టు నిండా పూలే!
samatha
09 may 2026
ఇంటి ముందు గార్డెన్‌లో అందమైన చెట్లు పెట్టుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. అందుకే చాలా మంది తమకు ఇష్టమైన పూల మొక్కలతో ఇంటిని నింపేస్తారు.
మొక్కలు పెంచుకోవడం
అయితే కొంత మంది గులాబీలు, మల్లె మొక్కలు, చామంతి మొక్కలు ఇంటి ముందు పెట్టుకుంటే కొంత మంది మాత్రం పీస్ లిల్లీ మొక్కను పెంచుకుంటారు.
పూల మొక్కలు
ఇది ఇంటికి అందం తీసుకురావడమే కాకుండా, మంచి సువాసనను కూడా వెదజల్లుతుంది. అయిత మీరు కూడా ఇంటిలో పీస్ లిల్లీ మొక్కను పెంచుకోవాలి అను
కుంటున్నారా?
సువాన వెదజల్లుతాయి
అయితే పీస్ లిల్లీ మొక్కను పెంచుకోవాలి అనుకునే వారి ఈ సింపుల్, చిన్న చిట్కాలను పాటించడం వలన మొక్క వేపుగా గుబురుగా పెరుగుతుందంట.
పీస్ లిల్లీ
మీరు ఈ మొక్కను నాటాలి అనుకునే ప్రదేశాన్ని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎందుకంటే?ఉదయాన్నే సూర్యరశ్మి పడే ప్రదేశంలో నాటాలి,
ఉదయం సూర్యరశ్మి
మధ్యాహ్నం కిరణాలు మొక్కపై నేరుగా పడకుండా చూసుకోవాలి. ఎందుకంటే, దీని వలన మొక్క త్వరగా ఎండిపోయే ప్రమాదం ఉంటుంది.
మధ్యాహ్నం కిరణాలు
అలాగే మట్టిని ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి. ఫిల్టర్ చేసిన నీటిని ఈ మొక్కకు పోయడం వలన మొక్క వేపుగా, గుబురుగా
పెరుగుతుంది.
తేమగా
మొక్క పెరిగే కొద్ది కొమ్మలు కట్ చేయాలి. అంతే కాకుండా దీనికి సహజ ఎరువులను వేస్తూ జాగ్రత్తలు తీసుకోవడం వలన చెట్టు నిండుగా పూల
ు పూస్తాయి.
కొమ్మలు కట్ చేయడం
మరిన్ని వెబ్ స్టోరీస్
తవాంగ్ నుంచి మున్నార్ వరకు.. వేసవిలో తప్పక చూడాల్సిన ప్రదేశాలు ఇవే!
బంగారం కొనడం కష్టమే.. మరో ఆరు నెలల్లో గోల్డ్ రేట్ ఎంత ఉండనుందో తెలుసా?
రాధికా ఏంటీ ఈ అందాల గోల.. కంటి చూపుతో మాయ చేస్తున్న టిల్లూ బ్యూటీ..