తెలుసుకోండి.. కిడ్నీ రాళ్లకు తాటి కల్లు చెక్ పెడుతుందా?
Samatha
3 February 2026
యువకుల నుంచి పెద్ద వారి వరకు చాలా మంది కిడ్నీ రాళ్ల సమస్యలతో బాధపడుతున్నారు. అతి చిన్న వయసులోనే చాలా మందిని ఈ సమస్య వేధిస్తుంది.
కిడ్నీ స్టోన్స్
ఇక తీసుకుంటున్న ఆహారం, లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది కిడ్నీలలో రాళ్లు, కిడ్నీ వాపు వంటి సమస్యలతో సతమతం అవుతున్నారు.
జీవనశైలి
అయితే ఈ సమస్య నుంచి బయటపడటానికి కొంత మంది లైఫ్ స్టైల్ చేంజ్ చేస్తే, మరికొంత మంది మాత్రం ఉదయం తాటి కల్లు తాగుతుంటారు
.
తాటి కల్లు
మరి నిజంగానే తాటి కల్లు కిడ్నీ రాళ్ల సమస్యను తగ్గిస్తుందా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో, ఇప్పుడు మనం వివరంగా తె
లుసుకుందాం.
కిడ్నీ స్టోన్స్
తాటి కళ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇది కడుపును శుభ్రపరచి, జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తుంది. అలాగే మూత్ర వి
సర్జనను పెంచుతుంది
ఆరోగ్యానికి మంచిది
అయితే ఇది కిడ్నీలలో రాళ్లను తొలిగిస్తుంది అనడానికి సరైన ఆధారాలు మాత్రం లేవు కానీ, చిన్న పరిమాణంలో ఉన్న రాళ్లు సహజంగా బయటకు వచ్చేలా చేస్తుందంట.
చిన్న పరిమాణం రాళ్లు
అయితే ఇది ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ తాటికల్లు అధికంగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి ముప్పే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అతిగా తీసుకోవడం
అందుకే కిడ్నీలలో రాళ్ల సమస్యలతో బాధపడే వారు తాటి కల్లు విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి, వీలైతే వైద్యుడిని స
ంప్రదించడం అవసరం.
వైద్యుడిని సంప్రదించడం
మరిన్ని వెబ్ స్టోరీస్
ప్రాణంతో ఆటలు వద్దూ.. కాఫీ తాగిన వెంటనే వీటిని అస్సలే తినకూడదు!
పుష్యమి నక్షత్రంలో బడ్జెట్.. ఇది ఎవరికి కలిసి వస్తుందో తెలుసా?
ఆస్తమాకు చెక్ పెట్టే అద్భుతమైన చిట్కాలు.. ఫాలో అవుతే ప్రాబ్లం ఉండదు!