పాలకూర చికెన్ ఇలా వండితే  టేస్ట్ అదుర్స్

Prasanna Yadla

  29 May 2026

Pic credit - Pinterest

పాలకూర చికెన్ ఇలా వండితే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తింటారు

పాలకూర చికెన్

మరి, లేట్ చేయకుండా దీన్ని ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం..   

పాలకూర చికెన్

ముందుగా పాలకూరను బాగా కడిగి వీటిని కొద్దిగా ఉడికించి దానిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

స్టెప్ - 1

ఇప్పుడు చికెన్‌కు ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 10 నిమిషాల పాటు మేరినేట్ చేయాలి.

స్టెప్ - 2

పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక  ఉల్లిపాయలను గోల్డ్ కలర్లోకి  వచ్చే వరకు వేయించాలి.

స్టెప్ - 3

ఆ తరువాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి బాగా కలపాలి.

స్టెప్ - 4

ఇంకా టమాటా ముక్కలు , కొద్దిగా కారం,  పసుపు వేసి బాగా కలపాలి. తరవాత చికెన్ వేసి 5 నిమిషాలు వేయించాలి

స్టెప్ - 5

దీనిలో చేసిన పాలకూర పేస్ట్ వేసి దానిని  చికెన్‌తో బాగా కలపాలి. కొద్దిగా నీరు పోసి మగ్గించి దించాలి 

స్టెప్ - 6