గర్భిణీలకు వరం ఈ పువ్వు.. ఆహా ఎన్ని ప్రయోజనాలో కదా!
09 october 2025
Samatha
మునగకాయలు, మునగాకు ఆర్యోగానికి చేసే మేలు గురించి అందరికీ తెలిసిందే. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
అయితే మనగాకు, మునగకాయలే కాకుండా మునగ పువ్వుతో కూడా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయంట. ముఖ్యంగా దీని వలన గర్భిణీలకు అనేక లాభాలున్నాయంట.
మునగ పువ్వులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, వంటివి పుష్కలంగా ఉండటంవలన వీటిని గర్భిణీలు తమ డైట్‌లో చేర్చుకోవడం వలన అనేక ప్రయోజ
నాలు చేకూరుతాయంట.
గర్భధారణ సమయంలో మహిళలు మునగ పువ్వును తీసుకోవడం వలన ఇది రోగనిరోధక శక్తి పెరిగేలా చేస్తుందంట. అలాగే ఆయాసం, అలసటను తగ్గిస్తుందంట.
చాలా మంది మహిళలు గర్భధారణ సమయంలో రక్త హీనత సమస్యతో బాధపడుతుంటారు. అయితే ఈ మునగపువ్వును తీసుకోవడం వలన ఆ సమస్య తగ్గిపోతుందంట.
గర్భిణీలు మునగ పువ్వును తీసుకోవడం వలన ఇందులో ఉండే కాల్షియం తల్లి ఎముకలే కాకుండా, శిశువు ఎదుగుదలకు కూడా ఎంతో దోహదం చేస్తుందం
టున్నారు నిపుణులు.
అలాగే చాలా మంది శరీరంలోని వేడి సమస్యతో బాధపడుతుంటారు. అయితే అలాంటి వారు మునగ పువ్వుతో టీ చేసుకొని ప్రతి రోజూ తాగడం వలన శరీరంలోని వేడి తగ్గుత
ుందంట.
గర్భధారణ సమయంలో వచ్చే జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. మునగ పువ్వు తీసుకోవడం వలన అజీర్ణం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుందంట.
మరిన్ని వెబ్ స్టోరీస్
కొత్తి మీర తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే !
ఉప్పు నీటితో స్నానం మంచిదేనా?
నీ అందంతో అలా చంపకే పిల్లా.. రాశిఖన్నా బ్యూటిపుల్ ఫొటోస్!