ఉదయం లేదా సాయంత్రం.. ఏ సమయంలో టీ తాగడం మంచిదో తెలుసా?

Samatha

4 June 2026

టీ కొందరికి ఇది ఎమోషన్ కూడా, ప్రతి ఒక్కరూ ఉదయం లేచిందంటే చాలు టీ తాగడం ఒక అలవాటు.

టీ ఎమోషన్

కొంత మందికి అయితే ఉదయం కప్పు టీ తాగనిదే ఏ పని తోచదు అంటారు. మరి కొంత మంది  అసలు ఆ రోజే గడవనట్లు ఉంటుంది అంటారు. అంతలా ఇష్టపడతారు.

ఉదయం టీ

అయితే చాలా మంది ఎక్కువగా ఉదయం టీ తాగితే మరికొంత మంది ఉదయంతో పాటు సాయంత్రం కూడా టీ తాగుతుంటారు.

సాయంత్రం టీ

ఈ క్రమంలోనే కొంత మందిలో ఓ డౌట్ ఉంటుంది. అది ఏమిటంటే? అసలు ఉదయం, సాయంత్రం ఏ సమయంలో టీ తాగడం ఆరోగ్యానికి మంచిదని, కాగా, దాని గురించే తెలుసుకుందాం.

ఏ సమయంలో తాగడం బెస్ట్?

అంతే కాకుండా ఇందులో ఉండీ యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి మేలు చేస్తాయి. కావాల్సిన శక్తిని అందిస్తాయి.

శక్తి అందించడం

నిపుణుల ప్రకారం, ఉదయం పూట టీ తాగడం వలన ఇది శరీరానిన్ని మేల్కొలిపి, మనసును, ఉత్తేజపరుస్తుంది.

ఉదయం టీ ఉత్తేజాన్ని ఇస్తుంది

ఇక చాలా మంది తీరిక లేకుండా గడిపిన తర్వాత సాయంత్రం పూట కప్పు టీ తాగి విశ్రాంతి తీసుకుంటారు.

విశ్రాంతి

అయితే రెండు సమయాలు మంచివే అయినప్పటికీ వీలైనంత వరకు ఉదయం పూట టీ తాగడం శరీరానికి కొంత మేలు చేస్తుందంట.

ఉదయం బెస్ట్