ఇంట్లో మనీ ప్లాంట్ ఉన్నా డబ్బు నిలవడం లేదా?
Prasanna Yadla
01 september 2026
Pic credit - Pinterest
మనీ ప్లాంట్ ఉంటే కొందరికి ఇంట్లో డబ్బు నిలుస్తుంది ఇంకొందరికి అస్సలు నిలవదు
మనీ ప్లాంట్
వాస్తు ప్రకారం మీరు మనీ ప్లాంట్‌ను సరైన దిశలో పెడితే ఇంట్లో సానుకూల శక్తి ఉంటుందని చెబుతున్నారు
సరైన దిశలో పెడితే
అయితే, మీరు ఈ మనీ ప్లాంట్‌ను ఈశాన్య దిశలో పెట్టకుండా ఆగ్నేయ దిశలో పెడితే మంచిది
ఆగ్నేయ దిశలో పెడితే మంచిది
ఈ మొక్క వాడిపోకుండా ఉండాలంటే దీనికి తగినంత నీరు, వెలుతురు కూడా చాలా అవసరం
నీరు, వెలుతురు
ఇంకా ఎండిపోయిన ఆకులను తొలగిస్తే ఈ మొక్క ఆరోగ్యంగా ఉంటుంది
ఈ మొక్క ఆరోగ్యంగా ఉంటుంది
ఇంకా ఈ మనీ ప్లాంట్‌ను దుమ్ము ఉన్న ప్రదేశంలో అస్సలు దీనిని ఉంచకూడదు
దుమ్ము ఉన్న ప్రదేశంలో
ఈ మొక్క ఉన్న కుండీలో మట్టిని మారుస్తూ ఉండాలి ఇంకా దీనిని కుండీలో పెంచుకోవడమే మంచిది.
కుండీలో పెంచుకోవడమే మంచిది.
ఈ మనీ ప్లాంట్‌ను నేలపై పాకనివ్వకుండా పందిరి పైకి ఎక్కేలా దీనిని పెంచడం మంచిగా చెబుతారు
నేలపై పాకనివ్వకుండా
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి