కోడి కూరను తలపించేలా.. వీటితో ఇలా చేస్తే అన్నం, చపాతీల్లోకి సూపర్ 

Prasanna Yadla

05 April 2026

Pic credit - Pixabay

కోడి కూరను తలపించేలా.. వీటితో ఇలా చేస్తే రైస్ లోకి అదిరిపోతోంది. 

కోడి కూరను తలపించేలా.. 

అది ఏదో కాదండి, మీల్ మేకర్ కర్రీ.. ఒకసారి చేసి తింటే అస్సలు వదలరు 

మీల్ మేకర్ కర్రీ..

ఇంకెందుకు లేట్, దీనికి ఎలా కావలసిన పదార్థాలు, ఎలా తయారు చేయాలంటే?

 ఎలా తయారు చేయాలంటే?

ఒక కప్పు మీల్ మేకర్స్ , 1 కప్పుఉల్లిపాయ ముక్కలు, నాలుగు పండు టమాటాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్  దనియాల పొడిని తీసుకోవాలి. 

కావలసిన పదార్థాలు

 ఒక టేబుల్ స్పూన్  గరం మసాలా, అర టేబుల్ స్పూన్ పసుపు, నూనె, రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి. 

కావలసిన పదార్థాలు

ముందుగా ఒక గిన్నె తీసుకుని నీటిలో మరిగించి వాటిని 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా  నానబెట్టాలి. 

స్టెప్ -1 

ఆ తర్వాత నీటిని మొత్తం వంపేసి నీటితో రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి

స్టెప్ -2

ఆ తర్వాత పొయ్యి మీద పెట్టి చికెన్ కూర ఎలా వండుకోవడమే.. చివర్లో మాసాల పొడులు వేసి దించుకోవాలి. 

స్టెప్ -3