లెమన్ వాటర్‌తో ఖతర్నాక్ బెనిఫిట్స్.. డైట్లో ఉంటే.. నో ఫియర్..
08 October 2025
Prudvi Battula
నిమ్మకాయ నీరు తాగడం అనేది ఒక సాధారణ అలవాటు, దీనిని ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో చేర్చుకోవాలని అంటున్నారు నిపుణులు.
నిమ్మకాయ నీరు ఆహారాన్ని సులభంగా విచ్ఛిన్నం చేసి జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఇది మూత్ర పరిమాణం, pHని కూడా పెంచుతుంది.
నిమ్మకాయ నీరు ఎక్కువ నీరు త్రాగమని ప్రోత్సహిస్తుంది. ఇది హైడ్రేషన్, ఇతర శారీరక విధులకు ఎంతగానో సహాయపడుతుంది.
ఉదయం ఖాళీ కడుపుతో నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల దుర్వాసనలు తగ్గుతాయి. నోటిలో లాలాజల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి.
నిమ్మకాయ నీటిలోని యాంటీఆక్సిడెంట్లు ముడతలు, చర్మపు మచ్చలు, ఫ్రీ రాడికల్స్ నుండి వచ్చే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
నిమ్మకాయల్లో విటమిన్ సి పుష్కలంగా లబిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబుతో పోరాడటానికి సహాయపడుతుంది.
నిమ్మకాయ నీరు ఆల్కలైజింగ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది pH స్థాయిలను సమతుల్యం చేస్తుంది. వాపును తగ్గిస్తుంది.
నిమ్మకాయలో ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొనే సమ్మేళనాలు ఉన్నాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్
ఇంటి ముందు కొబ్బరి చెట్టును పెంచవచ్చా.? పండితుల మాటేంటి.?
ఫ్రెంచ్ ఫ్రైస్‌తో షుగర్ వస్తుందా.? పరిశోదనలు ఏం చెబుతున్నాయి.?
పీతలను డైట్లో చేర్చుకున్న ఆదిలాబాద్ ప్రజలు.. కారణం అదేనా.?