ఇలాంటి వ్యక్తులను అవమానిస్తే మీకే నష్టం.. అనుకోని సమస్యలు రావొచ్చు
Prasanna Yadla
14 July 2026
Pic credit - Pinterest
మన ప్రవర్తన బాగుంటేనే మనతో నలుగురు మాట్లాడతారు అదే మన భవిష్యత్తును ప్రభావితం చేస్తుందని పెద్దలు చెబుతున్నారు
మన ప్రవర్తన బాగుంటేనే
మరి ముఖ్యంగా కొంతమందిని జీవితంలో అసలు అవమానించకూడదు ఇలా చేస్తే జీవితంలో అనుకోని సమస్యలు వసాయని అంటున్నారు
వీరిని అవమానించకూడదు
పెద్దలు చెప్పిన దాని ప్రకారం వీరిని ఎప్పుడూ అవమానించకూడదు. మరి, వారెవరో ఇక్కడ చదివి తెలుసుకుందాం..
పెద్దలు చెప్పిన దాని ప్రకారం
మీరు గౌరవంగా, ప్రశాంతంగా జీవించాలంటే వీరిని గౌరవించడం చాలా ముఖ్యం ఇది అసలు మర్చిపోకండి
ఇది అసలు మర్చిపోకండి
జీవితంలో గురువు స్థానం చాలా గొప్పది. ఎందుకంటే, మనకి సరైన మార్గాన్ని చూపిస్తారు. వారిని తక్కువ చేస్తే ఎదగలేరు
గురువు స్థానం
తల్లిదండ్రులను ఎల్లప్పుడూ కూడా గౌరవించాలి. ఇంకా వీరి ఆశీర్వాదం ఎప్పుడూ కూడా మనతోనే ఉంటుంది.
తల్లిదండ్రులు
మన కోసం నిలబడే వారిని ఎప్పుడూ కూడా తక్కువగా చేసి చూడకండి. వాళ్లు ఎలాంటి వాళ్ళు అయినా సరే
మన కోసం నిలబడే వారిని
ఇంకా నిజాయతీ మార్గంలో నడిచే వారిని గౌరవించడం కూడా నేర్చుకోవాలి. వీరిని గౌరవిస్తే ప్రశాంతత ఉంటుంది
గౌరవించడం కూడా నేర్చుకోవాలి
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి