నూరు వరహాల చెట్టు నిండా పూలు పూయ్యాలంటే ఇలా చెయ్యండి.. 

Prasanna Yadla

  27  May 2026

Pic credit - Pinterest

నూరు వరహాల మొక్కను ఇంట్లో పెంచుకుంటూ ఎలాంటి విషపూరితాలు ఇంట్లోకి రావు

నూరు వరహాల మొక్క

ఈ మొక్కను సూర్యరశ్మి వచ్చే చోట నాటితే ఈ పూలు కూడా బాగా పూస్తాయి.

సూర్యరశ్మి వచ్చే చోట

ఇంకా వీటికి  తక్కువ మోతాదులో నీళ్లు పోయాలి అసలు నీరు నిల్వ ఉండకుండా ఉండేలా చూసుకోవాలి.

 నీళ్లు తక్కువ పోయాలి 

అలాగే, నెలకొకసారి పశువుల ఎరువు కానీ కంపోస్ట్ కానీ  వేస్తే మొక్క బలంగా పెరుగుతుంది.

పశువుల ఎరువు 

అలాగే, ఎండిపోయిన కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తే కొత్త కొమ్మలు వస్తాయి ఆ తరువాత పూలు బాగా పూస్తాయి.

పూలు బాగా పూస్తాయి.

ఇంకా దీనిలో వేపపిండి కలిపితే మొక్కకు ఎలాంటి చీడపీడలు లేకుండా ఎదుగుతాయి

వేపపిండి

అలాగే, వారానికొకసారి అరటి తొక్కల నీరు పోస్తే పూత పది పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి 

గుత్తులు గుత్తులుగా పూస్తాయి

వర్షాల్లో నీరు మొక్క చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి లేదంటే వేర్లు కుళ్లిపోతాయి

నిల్వ ఉండకుండా చూసుకోండి