జపాన్‌లో 100 ఏళ్లు దాటిన వారి సంఖ్య లక్ష దాటింది.. దీర్ఘాయుష్సుకు కారణమిదే!
Prasanna Yadla
16 september 2026
Pic credit - Pinterest
జపాన్‌లో ఎన్నడూ లేని విధంగా 100 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారి సంఖ్య మొదటిసారిగా లక్ష దాటడం వరల్డ్ వైడ్ గా ఆసక్తికరంగా మారింది ఈ విషయం.
100 ఏళ్లు ఉన్నవారు
ప్రస్తుతం జపాన్‌లో 1,07,677 మంది శతాధిక వృద్ధులు ఉండగా.. వీరిలో 88 శాతం మంది వృద్ధ మహిళలే ఉన్నారు.
వృద్ధ మహిళలే
ఇంకా వైద్య, సాంకేతిక రంగాల్లో వచ్చిన పురోగతి ప్రజలు 100 ఏళ్ల కంటే ఎక్కువగా జీవించడానికి గల కారణాల్లో ఒకటి
100 ఏళ్ల కంటే ఎక్కువగా
అలాగే, ఆరోగ్యకరమైన ఆహారం, మంచి జీవనశైలి వంటివి కూడా జపాన్ ప్రజల దీర్ఘాయుష్సుకు కారణం అని చెప్పొచ్చు
ఆరోగ్యకరమైన ఆహారం
1963లో జపాన్‌లో మొదటి సారి వందేళ్లు దాటిన వృద్ధుల సర్వే చేసినప్పుడు 153 మంది మాత్రమే ఉన్నారు
1963లో జపాన్‌లో
1998 నాటికి వందేళ్లు దాటిన వృద్ధుల సంఖ్య 10 వేలకు చేరగా.. ఇది వేగంగా పెరుగుతూ ఇక ఇప్పుడు లక్ష దాటింది
ఇక ఇప్పుడు లక్ష దాటింది
ఇంకోవైపు జపాన్‌లో జననాల రేటు చాలా తగ్గుతోంది.. తక్కువ సంతానోత్పత్తి ఈ దేశానికి సవాలుగా మారింది
జననాల రేటు చాలా తగ్గుతోంది
ప్రస్తుతం జపాన్ జనాభాలో 65 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసు 30 శాతం ఉండగా.. ఇది ముందు ఇంకా పెరిగే అవకాశం ఉంది.
30 శాతం ఉండగా
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి