సోషల్ మీడియా యువతకు వరమా.. శాపమా? ఇదే వెనక్కి నెడుతుందా?
Prasanna Yadla
07 June 2026
Pic credit - Pinterest
ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా కూడా క్షణాల్లో తెలుస్తుంది అది కూడా సోషల్ మీడియా వల్లనే.
సోషల్ మీడియా వల్లనే
అయితే, దీని వలన ఎన్ని లాభాలు ఉన్నాయో? అంతే విధంగా నష్టాలు కూడా ఉన్నాయి
నష్టాలు కూడా ఉన్నాయి
ఇక సోషల్ మీడియా యువతకు వరమా.. శాపమా? ఇదే వాళ్ళని వెనక్కి నెడుతుందా?
ఇదే వాళ్ళని వెనక్కి నెడుతుందా?
దీని వలన కొత్త నైపుణ్యాలు నేర్చుకునే అవకాశం ఉంది. అంటే విద్య, టెక్నాలజీ వంటి వాటిలో ఫ్రీగా ఎంతో నేర్చుకోవచ్చు
విద్య, టెక్నాలజీ
ఇంకా ఎలాంటి ఫ్రీలాన్సింగ్ అవకాశాలు ఉన్నా దీని వలన ఈజీగా తెలుసుకోవచ్చు అన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది.
ఉద్యోగ అవకాశాలు
అయితే, ఇప్పుడు వ్యసనంగా మారింది గంటల తరబడి దీనిని చూస్తే చదువు, పని మీద తీవ్ర ప్రభావం పడుతుంది.
వ్యసనంగా మారింది
కొన్ని చూసినప్పుడు ఇతరులతో పోల్చుకోవడం వలన ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది.
ఒత్తిడి పెరిగే అవకాశం
ఒక్కోసారి తప్పుడు సమాచారం వైరల్ అవుతుంది ఇంకా ఫేక్ న్యూస్ యువతను తప్పుదోవ పట్టిస్తాయి
తప్పుడు సమాచారం
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి