ఖర్జూజా గింజలు మీ ఆహారంలో చేర్చుకుంటే.. ఆ సమస్యలకు పాడె కట్టినట్టే..
Prudvi Battula
30 September 2025
ఖర్జూజా గింజల్లో అధికంగా ఉన్న ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని ప్రేరేపిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల మలబద్ధకం తగ్గుతుంది. ఇది పేగు ఆరోగ్యానికి సహాయపడుతుంది.
ఈ గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, డైటరీ ఫైబర్, విటమిన్ ఏ, సీ, ఇ ఐరన్, మెగ్నిషియం, పొటాషియం పుష్కలంగా లభిస్తాయి.
ఇందులో కాల్షియం, మెగ్నిషియం, ఫాస్పరస్ ఎముక ఆరోగ్యానికి తోడ్పడతాయి. ముఖ్యంగా దంతాల ఆరోగ్యానికి మంచివి.
ఈ గింజల్లో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్, ఓమేగా 3, ఓమేగా 6 యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచటంలో సహాయపడతాయి.
వీటిని తరచు తీసుకొంటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుంచి గుండె సంబంధిత సమస్యలు దరిచేరకుండా కాపాడతాయని అంటున్నారు నిపుణులు.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, సీ, ఫ్లేవనాయిడ్స్, కెరొటోనాయిడ్స్ ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి రక్షిస్తాయి.
ఈ గింజల్లో కేలరీలు తక్కువ మోతాదులో, ఫైబర్ అధికంగా అధికంగా ఉన్నందున ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతి కలిగి తక్కువ తింటారు. దీంతో బరువు తగ్గుతారు.
ఖర్జూజా గింజలు గట్ హెల్త్‌ను మెరుగుపరుస్తాయి. ఈ గింజలను మీ ఆహారంలో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు.
మరిన్ని వెబ్ స్టోరీస్
క్యారెట్ అంటే.. ఆ సమస్యలకు హడల్.. మీ డైట్లో ఉంటే.. నో వర్రీస్..
మునగాకు ఫ్రై రెసిపీ… టేస్ట్ మాత్రమే కాదు.. ఆరోగ్యం కూడా..
సీతాఫలం తీసుకుంటే.. ఆ సమస్యలపై వార్ డిక్లేర్ చేసినట్టే..