ఇలాంటి భర్తను వదిలేయడంలో తప్పే లేదు : ఆచార్య చాణక్యుడు

samatha 

1 march 2025

Credit: Instagram

ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన మహా పండితుడు. అన్ని అంశాలపై మంచి పట్టుఉన్న అపరమేధావి. ఆయన తన నీతి శాస్త్రం ద్వారా అనేక విషయాలను తెలిపారు.

మానవులు తన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు, అయితే వారు ఆ సమ్యలను ఎలా బయటపడాలి అనే విషయాల గురించి ఈయన వివరించారు.

అంతే కాకుండా భార్య భర్తల మధ్య బంధం, ఆర్థిక సమస్యలు, ఓటమి, సక్సెస్, ఇంటిలోని సమస్యలకు పరిష్కారాలు ఇలా చాలా విషయాలను తన నీతిశాస్త్రం ద్వారా తెలిపారు.

భార్య భర్తల మధ్య బంధం చాలా గొప్పది అంటారు. కానీ మంచి భర్త దొరికినప్పుడే ఆ అమ్మాయి జీవితం బాగుంటుంది. అందుకోసమే తల్లిదండ్రులు చాలా వెతికి మంచి వ్యక్తికి తన కూతురునిచ్చి వివాహం చేస్తారు.

భార్య భర్తల మధ్య బంధం చాలా గొప్పది అంటారు. కానీ మంచి భర్త దొరికినప్పుడే ఆ అమ్మాయి జీవితం బాగుంటుంది. అందుకోసమే తల్లిదండ్రులు చాలా వెతికి మంచి వ్యక్తికి తన కూతురునిచ్చి వివాహం చేస్తారు.

అయితే కొన్ని సార్లు ఆ వ్యక్తి మనస్తత్వం తెలియకపోవచ్చు. కానీ పెళ్లి తర్వాత నిజస్వరూపం తెలుస్తోంది. అయితే ఆచార్య చాణక్యుడు కొన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి భర్తగా వస్తే వదిలేయడంలో తప్పులేదు అని తెలిపారు.

నిత్యం, మానసికంగా, శారీరకంగా భార్యను హింస పెట్టే వాడు భర్తగా వస్తే అలాంటి వ్యక్తిని విడిచి పెట్టడమే ఉత్తమం అంటున్నాడు చాణక్యుడు.

అలాగే ఏ భర్త అయితే జూదానికి బానిసవుతాడో, అలాగే, రూపవతి, గుణవతి అయినా భార్య ఉండగా, పరస్త్రీ పై ఆశపడుతాడో అలాంటి వ్యక్తి వదిలివేయాలంట.

అదేవిధంగా, రాజద్రోహి, స్వదేశమును విడిచి శాశ్వతంగా విదేశములకు వెళ్లిన వ్యక్తిన, ప్రాణహాని కలిగించే వ్యక్తి నపుంసకుడిని వదిలి వేయడమే ఉత్తమం అంటున్నారు చాణక్యుడు.