ఆవాలు మీ డైట్లో ఉంటే.. సమస్యలన్నీ మటాష్..
Prudvi Battula
30 September 2025
ఆవాలు కీళ్లు బిగదీసుకుపోయి నొప్పిని కలిగించే వాతాన్ని చేస్తుంది. ఇది నొప్పిని, వాపుని నివారించడంలో సహాయపడుతుంది.
వీటిలోని పోషకాలు వ్యాధులు రాకుండా రోగనిరోధక శక్తిని మెరుగు పరచడంలో ఎంతగానో సహాయపడతాయని నిపుణులు అంటున్నారు.
ఆవాలు శ్వాసకోశ సమస్యలు, నొప్పులు, జీర్ణ సమస్యలు ఉన్నవారికి మంచి ప్రయోజనలను అందిస్తాయి. అనారోగ్యాన్ని దూరం చేస్తాయి.
వీటిలో పుష్కలంగా లభించే కాపర్, ఐరన్, మెగ్నీషియం, సెలీనియంలు హైబీపీని తగ్గించి రక్తపోటు అదుపులో ఉంచుతాయి.
వీటిల్లో అధికంగా ఉన్న మ్యూసిలేజ్ అనే చిక్కటి పదార్థం విరేచనం సులభంగా అయ్యేలా చేసి మలబద్దకాన్ని దూరం చేస్తుంది. శరీర మెటబాలిజం పెరుగుతుంది.
ఫంగస్, ఇతర చర్మ ఇన్ ఫెక్షన్లు ఉన్నవారు ఆవాలను ఆహారంలో చేర్చుకుంటే ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
దీనిలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో క్యాన్సర్ కారకాలను నాశనం చేసి ముప్పును దూరం చేస్తుంది.
దీని నుంచి తీసిన నూనెలోని విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది జుట్టు ఎదుగుదలకు, సమస్యలు నివారించడంలో సహాయపడుతుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
క్యారెట్ అంటే.. ఆ సమస్యలకు హడల్.. మీ డైట్లో ఉంటే.. నో వర్రీస్..
మునగాకు ఫ్రై రెసిపీ… టేస్ట్ మాత్రమే కాదు.. ఆరోగ్యం కూడా..
సీతాఫలం తీసుకుంటే.. ఆ సమస్యలపై వార్ డిక్లేర్ చేసినట్టే..