తేనెను ఇలా నిల్వ చేస్తే సంవత్సరాల తరబడి తాజాగా..

Prasanna Yadla

02 september 2026

Pic credit - Pinterest

మంచి తేనె ఎన్ని రోజులున్నా కూడా చెక్కు చెదరదు అయితే మీ ఇంట్లో ఉన్న తేనె ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వీటిని పాటించండి 

మంచి తేనె

మీరు తేనెను ఎప్పుడూ గాలి కొంచం కూడా చొరబడని గాజు సీసాలో మాత్రమే దీనిని నిల్వ చేయాలి

గాజు సీసాలో మాత్రమే

ఈ తేనె తీసుకునేటప్పుడు మీరు దీనిని తడి కానీ నీరు ఉన్న స్పూన్ ను మీరు అస్సలు పెట్టకూడదు 

స్పూన్ ను అస్సలు పెట్టకూడదు

ఈ తేనె సీసాను మీరు  సూర్యరశ్మి లేని చోట పెట్టుకోవాలి అప్పుడే ఇది మంచిగా ఎక్కువ కాలం ఉంటుంది 

 సూర్యరశ్మి లేని చోట 

ఈ తేనెను మీరు పెట్టే  చేసే చుట్టూ పక్కల ఎక్కడ కూడా తడి లేకుండా చూసుకోవాలి.

 తడి లేకుండా చూసుకోవాలి.

ఇంకా ఈ సీసా మూతను ప్రతిసారీ పెట్టె ముందు దీనిని  గట్టిగా బిగించి పక్కన పెట్టుకోవాలి 

గట్టిగా బిగించి పక్కన పెట్టుకోవాలి 

మీరు తేనెను ఫ్రిజ్‌లో పెట్టకుండా బయట పెట్టినా కూడా గది ఉష్ణోగ్రతలో ఉంచొచ్చు 

గది ఉష్ణోగ్రతలో ఉంచొచ్చు

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

నోట్