బెండకాయ జిగురు తగ్గించే
సీక్రెట్ చిట్కాలు ఇవే!
Prasanna Yadla
05 April 2026
Pic credit - Pixabay
బెండకాయకాయ కూర వండేటప్పుడు జిగురు అంటుకుంటుంది దీని వలన కొందరికి ఇబ్బందిగా ఉంటుంది.
బెండకాయకాయ కూర
ఇంకా చెప్పాలంటే వీటిని కడిగేటప్పుడు కూడా జిడ్డుగా ఉంటుంది.
బెండకాయలు
బెండకాయ జిగురు పోవాలంటే ఈ చిట్కాలు బెస్ట్ అవేంటో ఇక్కడ చూద్దాం
బెండకాయ జిగురు
బెండకాయలను కడిగిన వెంటనే కట్ చేయకూడదు.. కొంత సేపు బాగా ఆరనివ్వాలి.
కడిగిన వెంటనే కట్ చేయకూడదు
బెండకాయలను ఒక పలుచటి క్లాత్‌తో వాటిని తుడిచి ఆ తర్వాత మాత్రమే ముక్కలు చేసుకోవాలి.
పలుచటి క్లాత్‌తో వాటిని తుడిచి
జిగురు పోవాలంటే కూర చేసేటప్పుడు కొద్దిగా నిమ్మరసం వేస్తే అది మొత్తం పోతోంది
నిమ్మరసం
కూర వండేటప్పుడు చింతపండు పులుసు పోస్తే జిగురు మొత్తం పోతోంది.
చింతపండు పులుసు
అయితే, మీరు కూర వండేటప్పుడు లేత బెండకాయలను మాత్రమే తీసుకోండి.
లేత బెండకాయలు
మరిన్ని వెబ్ స్టోరీస్
కోడిగుడ్డు వెల్లుల్లి కారం ఇలా వండి తింటే.. ఇక మాటలు ఉండవు లాగిస్తూనే ఉంటారు!
ఫస్ట్ డేట్లో మీకు ఇష్టమైన వారిని ఇలా ఇంప్రెస్ చేయండి.. పక్కా పడిపోతారు
మగవారిని వేధిస్తోన్న ఆ సమస్యలకు ఐస్ క్రీమ్స్ తో తరిమికొట్టచ్చని తెలుసా