నందివర్ధనం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే.. ఇవి పాటించండి

Prasanna Yadla

19 April 2026

Pic credit - Pixabay

వేసవి కాలంలో కొన్ని మొక్కలు పూలు పూయక ఎండిపోతుంటాయి. అలాంటి వాటిలో నందివర్ధనం పూలు కూడా ఒకటి. 

నందివర్ధనం 

ఇక నందివర్ధనం పూలు గుత్తులు గుత్తులుగా పూయాలంటే ఈ టిప్స్  తప్పక పాటించాలి

 ఈ టిప్స్  తప్పక పాటించాలి 

అవి ఏంటి? గుత్తులు గుత్తులుగా పూలు పూయాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.

ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.. 

రోజుకు 8 గంటలు మొక్కకు సూర్యకాంతి అవసరం. అక్కడ ఈ కుండీలు పెడితే పూలు బాగా పూస్తాయి. 

సూర్యకాంతి

చెట్టు చుట్టూ మట్టి తేమగా ఉండేలా చూసుకోవాలి అలా అని నీరు ఎక్కువగా నిల్వ ఉండకూడదు.

నీరు 

 ఎండిన కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగిస్తే కొత్త మొగ్గలు వస్తాయి.

కొత్త మొగ్గలు 

వారంలో ఒకసారి అయినా ఎరువులు వేస్తూ ఉండాలి ఇలా వేస్తే మొక్క బలంగా ఉంటుంది.

 ఎరువులు

పూలు కోసిన తర్వాత వాటిని వెంటనే మళ్లీ కొత్త పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి.

గుత్తులు గుత్తులుగా పూస్తాయి