సమ్మర్లో  మల్లెపూలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఈ టిప్స్‎ ఫాలో అయిపోండి

Prasanna Yadla

24 March 2026

Pic credit - Pixabay

సమ్మర్ రాగానే అమ్మాయిలు మల్లెపూలు పెట్టుకుంటారు. ఎందుకంటే, వాళ్లు వీటిని అంతలా ఇష్టపడతారు.

 మల్లెపూలు

వీటి సువాసన కూడా ఇల్లు మొత్తం వస్తుంది. కానీ, ఇవి త్వరగా వాడిపోతుంటాయి. 

సువాసన 

ఇంట్లో ఎక్కువ రోజులు మల్లెపూలు ఫ్రెష్ గా ఉండాలంటే ఈ టిప్స్ పాటిస్తే చాలు.

ఈ టిప్స్ పాటిస్తే చాలు

మీరు పూల మార్కెట్లో కొనే ముందు ఇవి నాణ్యతగా ఉన్నాయో లేవో చూసి కొనండి. 

నాణ్యత చాలా ముఖ్యం

మీరు మల్లె పూలను కొని ఇంటికి తీసుకురాగానే వీటిని ప్లాస్టిక్ కవర్లో పెట్టకండి పేపర్లో మాత్రమే చుట్టండి

పేపర్లో మాత్రమే చుట్టండి

మల్లెపూలకు ఎంత తేమ తగిలితే అంత మంచిది, ఇవి అంత ఫ్రెష్ గా  ఉంటాయి. నీళ్ళు చల్లుతూ ఉండండి 

 నీళ్ళు చల్లుతూ ఉండండి 

ఇంకా మల్లెపూలను తెచ్చిన వెంటనే ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే తాజాగా ఉంటాయి. 

ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే తాజాగా..

మల్లెపూలను నీటిలో ముంచితే  అవి త్వరగా వాడిపోతాయి. చివరికి పెట్టుకోకుండా అయిపోతాయి 

పూలను నీటిలో ముంచకండి