పాములు ఇందుకే ఇళ్లల్లోకి వస్తాయి.. వాటిని ఆకర్షించే వస్తువులు ఇవే 

Prasanna Yadla

 09 July  2026

Pic credit - Pinterest

వర్షాకాలం స్టార్ట్ అయింది.ఇక ఈ సమయంలోనే  పాములు ఇళ్లల్లోకి వచ్చి తిష్ట వేస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. 

 ఇళ్లల్లోకి వచ్చి తిష్ట వేస్తాయి

పొరపాటున ఇవి మీ ఇంట్లో ఉంటే పాములు వెతుక్కుంటూ వచ్చేస్తాయి ఇప్పుడే వీటిని బయటపడేయండి  

ఇప్పుడే వీటిని బయటపడేయండి

మరి, అసలు ఆలస్యం చేయకుండా అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం..  

 ఇక్కడ చదివి తెలుసుకుందాం..  

ముఖ్యంగా పాములు దేనికోసం వస్తాయి అంటే  ఎలుకలు, కప్పలు కనిపిస్తే వాటిని వెంబడిస్తూ వచ్చేస్తాయి 

ఎలుకలు, కప్పలు

 ఇంకా చల్లని, చీకటి ప్రదేశాలు ఎక్కడ కనిపించినా అక్కడ ఆగి వచ్చేస్తాయి. ఇలా మీ ఇళ్ళలోకి వస్తాయి. 

చల్లని, చీకటి ప్రదేశాలు

 చెత్తాచెదారం, పాత సామాన్లు ఉన్న ప్రదేశంలో కూడా పాములు ఆకర్షిస్తాయి. కాబట్టి ఎప్పటికప్పుడు వాటిని బయటపడేయాలి

 చెత్తాచెదారం, పాత సామాన్లు

పాత పెట్టెలు, విరిగిన బొమ్మలు, చెక్క ముక్కలు పెట్టిన చోట కూడా పాములు వచ్చేస్తాయి. కాబట్టి వీటిని పారేయండి 

పాత పెట్టెలు, విరిగిన బొమ్మలు

(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది.)

నోట్