కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై మొదటి మొక్క ఎలా వచ్చిందంటే?
Prasanna Yadla
15 May 2026
Pic credit - Pinterest
మనకి రోజూ కనిపించే చెట్లు, మొక్కలు అనేవి లేకపోతే భూమిపై జీవులు ఉండేవి కావు
మొక్కలు
అయితే, అసలు ఈ మొక్కలు ఎలా పుట్టాయో ఎవరికీ తెలీదు
మొక్కలు ఎలా పుట్టాయి?
కోట్ల ఏళ్ళ క్రితం ఈ భూమిపై మొదటి మొక్క ఎలా వచ్చింది అనే సందేహం చాలా మందికి ఉంది
మొదటి మొక్క
శాస్త్రవేత్తల చెప్పిన దాని ప్రకారం మొక్కల పుట్టుక భూమి చరిత్రలోనే ఒక ముఖ్య ఘట్టం
ఒక ముఖ్య ఘట్టం
500 మిలియన్ సంవత్సరాల క్రితం సూక్ష్మ జీవులు సూర్యకాంతిని ఆహారం చేసుకున్నాయి
సూర్యకాంతి
ఇలా గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి భూమిపై జీవన విధానం ఏర్పడింది.
ఆక్సిజన్ లెవెల్స్
ముందు నీటిలో మాత్రమే బతికిన మొక్కలు క్రమంగా భూమిపైన కూడా జీవం పోసుకున్నాయి
భూమిపైన కూడా జీవం
వాతావరణ మార్పుల వలన కాండాలు, ఆకులతో భూమి మీద మొదటి మొక్క పుట్టుకొచ్చింది
మొదటి మొక్క
మరిన్ని వెబ్ స్టోరీస్
జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా
మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం
హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి