ఏంటీ ఎక్కువ కరెంట్ బిల్లు ఇబ్బంది పెడుతోందా.. అదిరిపోయే టిప్స్ మీ కోసమే!

13 october 2025

Samatha

చాలా మంది అధిక కరెంట్ బిల్లుతో ఇబ్బంది పడుతుంటారు. ఏంటీ ప్రతి నెల కరెంట్ బిల్లు ఇంత ఎక్కువగా వస్తుందని అనుకుంటారు. అలాంటి వారి కోసమే ఈ చిట్కాలు.

కరెంట్ బిల్లు తగ్గిపోవాలి అంటే ఇంట్లో ఎల్‌ఈడీ బల్బుల వాడకం అనేది పెంచుకోవాలంట. దీని వలన కరెంట్ బిల్లు సగానికి సగం తగ్గుతుందంట.

ఇక విద్యుత్ బిల్లు చాలా తక్కువగా రావాలి అంటే మీ ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఉపయోగించవచ్చునంట. దీని వలన కరెంట్ బిల్లు తగ్గుతుందంట.

మీ ఇంటిలో  విద్యుత్ బిల్లు పూర్తిగా తగ్గిపోవాలి అంటే? మధ్యహ్నం సమయంలో లైట్స్ వేయకుండా ఉండటానికి, సూర్యకాంతి పడేలా ఓ ఆర్కిటెక్చర్ ను  ప్లాన్ చేసుకోవాలంట.

మీ ఇంటిలో  విద్యుత్ బిల్లు పూర్తిగా తగ్గిపోవాలి అంటే? మధ్యహ్నం సమయంలో లైట్స్ వేయకుండా ఉండటానికి, సూర్యకాంతి పడేలా ఓ ఆర్కిటెక్చర్ ను  ప్లాన్ చేసుకోవాలంట.

అలాగే విద్యుత్ బిల్లు తగ్గిపోవాలంటే,  ఎప్పుడూ బీఎల్‌డీసీ ఫ్యాన్స్ ఉపయోగించడం చాలా మంచిది, దీని వలన 60 శాతం కరెంట్ బిల్లు తగ్గుతుందంట.

అదే విధంగా ఏసీ ఎక్కువగా ఉపయోగించడం వలన కూడా కరెంట్ బిల్లు అతిగా వస్తుంది. అందువలన ఎప్పుడూ కూడా ఏసీని 24 డిగ్రీల వద్ధ స్థిరంగా ఉంచాలంట.

ఎప్పుడూ కూడా నిరంతరం లైట్స్, ఫ్యాన్స్ ఆన్ చేయడం కాకుండా, బయటకు వెళ్లిన ప్రతి సారి, లైట్స్, ఫ్యాన్స్ ఆఫ్ చేసి ఉంచాలని చెబుతున్నారు నిపుణులు.